పిట్లం మార్కెట్ కమిటీ కోసం ఉత్కంఠ పోరాటం

Spread the love

జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 17

పిట్లం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ మహిళ ఖరారు కాగా చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో ఎల్లారెడ్డి గారీ రజనీకాంత్ రెడ్డి ఉన్నారని అనిపిస్తుంది ఈయన గతంలో పిట్లం మండలానికి ఎంపీపీగా చేసిన అనుభవం ఉన్నది గతంలో టిడిపి హయాంలో తన తండ్రి ఎల్లారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి బండపల్లి గ్రామానికి 1986లో సర్పంచ్ గా మరియు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో సేవలు చేశారు తన తండ్రి గతంలో కూడా నియోజకవర్గ స్థాయిలో రాజకీయం తిప్పే చాణక్యుడిగా పేరు పొందారు తన తండ్రికి దగ్గ వారసునిగా ఎంపీపీ పదవి చేపట్టి మండలంలోని ఎంతోమంది మనలను పొందారు తర్వాత సహకార సంఘం ఎన్నికలలో తన పదునైన తెలివితో పోటాపోటీన ఉన్న ప్రతిపక్ష పార్టీ పై ఎత్తుగడలు వేసి సహకార సంఘం అధ్యక్షుని ఎన్నికలో కీలకపాత్ర పోషించారు 2019లో మండల పరిషత్ ఎంపీటీసీల ఎన్నికలలో కూడా హోర హోరిన జరిగిన ఎంపీపీ ఎన్నికలలో తన మాస్టర్ మైండ్ తో పిట్లం మండలానికి ఎంపీపీగా అధిష్టానం నిర్ణయించిన ఎంపీపీ క్యాండిడేట్ పరాభవం చెందడంతో అన్నారం కాలన్ ఎంపీటీసీ అభ్యర్థి రెబల్ వ్యక్తి అధికార పార్టీ ప్రోత్సాహంతో గెలుపొందగా ప్రతిపక్ష పార్టీ సదరు ఎంపిటిసి కి మా పార్టీకి మద్దతు ఇవ్వాలని మద్దతు ఇచ్చినచో భారీ మొత్తంలో నగదు ఎర చూపిన ఆ ఎంపీటీసీ అధికార పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా తనదైన శైలిలో అధికార పార్టీకి ఎంపీపీకి మద్దతు ఇచ్చే విధంగా చక్రం తిప్పి పిట్లం మండల ఎంపీపీ అధికార పార్టీ టిఆర్ఎస్ కి దక్కే విధంగా చక్రం తిప్పి రాజకీయ ఉద్దండూడు అనిపించుకున్నాడు రాజకీయంలో ఇంత అపార అనుభవం వ్యక్తిని గతంలో పార్టీకి అన్ని రకాల సేవలు చేయించుకున్న అధిష్టానం బడా బావులు కనీసం ఈసారైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్ట పెడతారో రాబోవు రోజుల్లో ఏదైనా ఇస్తామని హామీ ఇస్తారో వేచి చూడాల్సిందే రాజకీయ అండదండల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహిత దగ్గర బంధువు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి అత్యంత సన్నిహిత మిత్రత్వం ఉన్నట్లు అందరికీ తెలిసిన విషయమే , అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే కు తను రాజకీయంలో ప్రవేశం చేయక ముందుకే హనుమంతు షిండేకు కుటుంబ సన్నిహిత స్నేహితుడు ఉన్నాయి ఇంత రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తికి సహకారం పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది . గతంలో తన తండ్రి బండపల్లి గ్రామానికి సర్పంచిగా పనిచేశారని సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎనలేనిిి సేవ చేశారని ఇతని కుటుంబంపై ప్రజలకు ఎనలేని విశ్వాసంం ఉందని బడుగుుు బలహీన వర్గాలకు ఎంతగానో సేవ చేశారని ఇండ్లు లేనిి నిరుపేదలకు గూడుు సౌకర్యం కల్పించారని, ఇతని కుటుంబంం పై ప్రజలకు ఎనలేని మమకారంం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ చర్చించుకుంటున్నారు మండల ఎన్నికల కొరకు ఇన్ని చేసిన మా గ్రామ పెద్దమనిషికి ఈసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని బండపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుంటి రాములు సహకార సంఘం ఉపాధ్యక్షుడు పుట్టి రాములు సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు కోరుకున్నారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్