
జనసముద్రం లేపాక్షి మండల న్యూస్ జనవరి 20:
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో గల కంచి సముద్రం గ్రామపంచాయతీ సచివాలయం వద్ద గురువారం రోజున సర్పంచ్ గంగ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి అయిన రమేష్ వారి చేతుల మీదుగా జన సముద్రం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరింప చేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్ ,వెల్ఫేర్ అసిస్టెంట్ శివరాం, డిజిటల్ అసిస్టెంట్ ఎన్ నారాయణస్వామి, మరియు వ్యవసాయ అధికారి పార్థసారథి ,పంచాయితీ మహిళ పోలీస్ రోజా వతి, మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చైత్ర ,మరియు కే ఆనందప్ప మండల జన సముద్రం రిపోర్టర్ డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.





