
రైల్వే కోడూరు నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జనవరి 19 :
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామ నివాసి గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి రాజంపేట సబ్ కలెక్టర్ వరహాన్ అహ్మద్ ఖాన్ వారిని ముందుగా శాలవా కప్పి పూల గుచ్చులను అందించారు అనంతరం మంగంపేట పునరవాస గ్రామాల సమస్యలను ఆయనకు విన్నవించారు మంగంపేట గ్రామ సమస్యల గురించి ఆయన వెంటనే స్పందించి ఆ గ్రామాలను తరలించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు





