Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ జండా ఎగురుతుంది

Spread the love

Spread the love బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్ బిజెపి హుజురాబాద్ పట్టణ శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పర్చిన రచ్చబండ…

నిధులు కేటాయించినా రంగథాముని చెరువు అభివృద్ధి లో జాప్యం ఎందుకు.. ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు

Spread the love

Spread the love జనసంద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జూన్ 21 కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని…

బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21. బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ,…

నేను అండగా ఉంటా..ఎమ్మెల్యే మురళీ నాయక్..

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 21 మహబూబాబాద్ మండలం నేతాజీ తండా వద్ద లారీ ఢీకొన్న ప్రమాదం లో గాయపడి ,హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను…

పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ భీమారం జూన్ 21: భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై భీమారం ఎస్సై కే. శ్వేత అవగాహన కల్పించారు, భీమారం ఎస్సై కే శ్వేత పాఠశాల…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 21 మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చిన్న…

తల్లికి వందనం పథకం అమలు చేయడంతో లబ్ది చెందిన తల్లిదండ్రులు నాయకులు పాలాభిషేకం.

Spread the love

Spread the love ద్వారకాతిరుమల జనసముద్రం న్యూస్ జూన్ 20. ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ…

చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి…

చింతూరు ఐటిడిఏ పరిధిలో ఆధార్ మేగా క్యాంపులు ప్రారంభం

Spread the love

Spread the love జిల్లా ఇంచార్జి,జన సముద్రం న్యూస్, జూన్ 21 చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రత్యేక ఆధార్ మేగా క్యాంపులు నిర్వహించబడనున్నాయి. ఈ క్యాంపుల ప్రధాన…

చిరుమాను చెట్టు నుంచి జారి పడిన వ్యక్తి మృతి

Spread the love

Spread the love జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21 అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు…

చిలమత్తుర్ లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు

Spread the love

Spread the love తహసీల్దార్ నటరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 21 చిలమత్తూరులోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో 1786లో తొలిసారిగా బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా…

అమ్మాపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు

Spread the love

Spread the loveతొర్రూర్ డివిజన్ జనసముద్రం న్యూస్ జూన్ – 18అమ్మాపురం గ్రామంలో 1వ వార్డ్ లో గత నెల నుంచి విద్యుత్ విధి దీపాలు వెలగడం లేదు వీధి దీపాలు వెలుగక పోవడంతో వానకాలం కావడంతో రాత్రి సమయంలో పాములు, తేళ్లు…

ఏసీబీ రైడ్లో రెడ్ అండ్ గా పట్టుబడ్డ కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ స్వరూప

Spread the love

Spread the love—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ…

రేషన్ కార్డులో పేర్లు ఉన్న అందని రేషన్ బియ్యం

Spread the love

Spread the love ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జూన్ 18 కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పిన అందులో పేర్లు చేర్చబడిన వారికి బియ్యం అందడం లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు రేషన్ కార్డులో పేర్లు…

చర్లపల్లి డివిజన్‌లో పార్కుల అభివృద్ధి ధ్యేయం:-కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

Spread the love

Spread the love మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్‌లో ఉన్న ఆఫీసర్స్ కాలనీ,విద్య మారుతీ కాలనీ,లక్ష్మీనగర్ కాలనీ మరియు వీఆర్ నగర్ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి పరిశీలన నిర్వహించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్…

వైద్య విద్యార్థుల నిరసన – స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ కరీంనగర్, జూన్ 18

కరీంనగర్ కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

Spread the love

Spread the love ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ప్రజల్లో విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ పమేలా. ( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకంతో…

జిహెచ్ఎంసి కమిషనర్‌తో ముఖ్యమైన అంశాలపై చర్చించిన కార్పొరేటర్ శ్రావణ్

Spread the love

Spread the love మల్కాజిగిరి జన సముద్రం న్యూస్ జూన్ 18 జిహెచ్ఎంసిలోని అనేక ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. మరీ ముఖ్యంగా నగరంలో “రోహిగాస్” చట్టబద్ధం చేయబడుతున్న జనన & మరణ ధృవీకరణ పత్రాల కుంభకోణంపై రాష్ట్ర విజిలెన్స్…

నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడమే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్

Spread the love

Spread the love కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా బాల్య వివాహాలను నివారించవచ్చు—మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్:-శామీర్ పేట్ ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన…

కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Spread the love

Spread the love జనసముద్రం రామకృష్ణాపూర్ జూన్ 18 రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్,లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ లో భాగంగా పట్టణంలోని శ్రీలక్ష్మీ గణేష్ మండపం వద్ద ఉచిత కంటి వైద్యశిభిరం నిర్వహించారు.డిస్ట్రిక్ట్ ఐ…