
ద్వారకాతిరుమల జనసముద్రం న్యూస్ జూన్ 20. ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులు నాయకులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి విద్యా శాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారి సంతోషం వ్యక్తం చేశారు అనంతరం స్థానిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు బంగారం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గాజులు గణేష్ విద్యా కమిటీ చైర్మన్ పని గ్రామ పార్టీ కార్యదర్శి బాలు శేఖర్ లింగస్వామి మరియు కూటమినాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు