
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)
జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్‌లో ఉన్న ఆఫీసర్స్ కాలనీ,విద్య మారుతీ కాలనీ,లక్ష్మీనగర్ కాలనీ మరియు వీఆర్ నగర్ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి పరిశీలన నిర్వహించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి కాలనీ లోని పార్కలు అభివృధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యు బి డి సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకేష్ కుమార్,డివిజన్ ఇంచార్జి నరేష్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.