Latest Story
ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులుఅధికారుల ఆదేశాలు బేఖాతార్..!సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిమదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణంబంగారు కుటుంబాలు, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించండి.రాష్ట్ర బిజెపి రథసారధి పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చేయండిపెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలిస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలిసీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరంతీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్యలంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతుఫాన్ కారణంగా మ్యాన్ హోల్ డైన్ వరదలు స్కూల్ పిల్లలు విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలిఆపద్బాంధవుడు మంచికి మారుపేరు చామకూర మల్లారెడ్డి—మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్కాలం చెల్లిన స్తంభాలు, తీగలు మార్చాలి.భారీ వాహనాల అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన భూక్య జాన్సన్ నాయక్కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధండిండి ఐటిఐలో రెండో విడత దరఖాస్తుల ఆహ్వానంజర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్..పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధఇరుకువీధుల మీద చూపెట్టనిభద్రాచలం గ్రామపంచాయితీ.

Main Story

Today Update

భారత్ లో అడుగంటుతున్న సంతోషం.. హ్యపీయెస్ట్ కంట్రీస్ లో 136 వ స్థానంలో ఇండియా

Spread the love

Spread the loveసంతోషం అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? అంటే ఉండదనే చెప్పొచ్చు. సంతోషాన్ని ఒకరు డబ్బు రూపంలో చూస్తే.. మరొకరు సౌఖ్యాలు కలిగి ఉండటంలో చూస్తారు.. ఇంకొందరేమో మానసిక ప్రశాంతత కలిగి ఉండటమే సంతోషంగా భావిస్తుంటారు. ప్రపంచంలో కొన్ని దేశాలు…

ఆ రోజు పరిటాల రవిని చంపింది వైఎస్, ఆయన తనయుడు జగనే

Spread the love

Spread the love తోపుదుర్తి చందును అరెస్ట్ చేసి.. జిల్లా బహిష్కరణ చేయాలి జగ్గుపై కేసు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ చందుపై లేదా చంద్రబాబును దూషించిన విషయంలో మేము పెట్టిన కేసు ఏమైంది మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం…

జ్యోతి రావు పూలే గారి ఆశయాలే స్పూర్తిగా ముందుకు సాగుదాం – మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the love✍️ నేడు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలోని సావిత్రి బాయి పూలే గారి కాలనీలో మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్రపటానికి పూలమాలలు…

పరిటాల డౌన్ డౌన్..ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ

Spread the love

Spread the loveఎమ్మెల్యే ఇంటివద్ద నుంచి ఎస్పి కార్యాలయం వరకు భారీ ర్యాలీ. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కలిసి అడుగులేసిన పార్టీ శ్రేణులు. చంద్రబాబు, రామోజీరావు సలహాతో పరిటాల సునీత, శ్రీరామ్‌ ప్రోద్భలంతో టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారు. మమ్మల్ని…

అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్తను చంపి ఫ్రిజ్ లో దాచిన భార్య

Spread the love

Spread the loveశ్రద్ధా వాల్కర్ని దారుణంగా ముక్కలుగా నరికి చంపిన తరహాలోనే మరో దారుణం వెలుగుచూసింది. ఒక మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి న్యూ అశోక్ నగర్ డ్రెయిన్లో పడేసింది. ఈ మేరకు ఢిల్లీ…

వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు -వరుసగా మూడో ఏడాది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపి ప్రభుత్వం.!

Spread the love

Spread the loveశ్రీ సత్యసాయి జిల్లా న్యూస్:రబీ 2020 – 21,ఖరీఫ్ 2021 సున్నవడ్డీ రాయితీ,ఖరీఫ్ 2022 పంట నష్టపరిహార పెట్టుబడి రాయితీని అర్హులైన రైతులకు జమ చేసే కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో…

బీసీలను నట్టేట ముంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా.

Spread the love

Spread the love ✦కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్. ✦రాష్ట్రంలో 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం. ✦బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఆర్థికంగా బీసీలను అనగదొక్కిన జగన్. ✦డిసెంబర్ 8న వైకాపా బీసీ సమావేశంలో…

రైతులకు శుభవార్త.. డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు

Spread the love

Spread the loveజోగులాంబ గద్వాల్ జిల్లా జన సముద్రం న్యూస్ 28నవంబర్; రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది తెలంగాణ సర్కారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ…

ఆర్థిక సహాయం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ పెమ్మక చెన్నకేశవరెడ్డి

Spread the love

Spread the loveపామిడి, నవంబర్ 28, జన సముద్రం న్యూస్:పామిడి మండల పరిధిలోని అనుంపళ్లి గ్రామం నందు డీలర్ రామాంజినేయులు, ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి, ఆదేశాల మేరకు డీలర్ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి వారికి ఆర్ధిక…

మహాత్మా జ్యోతిరావు పూలే కి ఘనంగా నివాళులు అర్పించిన ఏపి మేదరి కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు

Spread the love

Spread the loveసమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసినగొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది“మహాత్మా జ్యోతిరావు పూలే” గారి వర్ధంతిసందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూవారికి ఘన నివాళులు..,అర్పించిన ఆంధ్రప్రదేశ్ మేదరి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్…

సెబ్ అదనపు ఎస్పీ గా జే.రామ్మోహన్ రావు.. డిఎస్పీ రాఘవ రెడ్డికి ఘనంగా వీడ్కోలు

Spread the love

Spread the love— ఆత్మీయ వీడ్కోలు సభలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీల వెల్లడి అనంతపురం: జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా జె.రాంమోహనరావు, డీఎస్పీగా రాఘవరెడ్డిల విధులు ప్రశంసనీయమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS గారు, జిల్లా ఎస్పీ…

రైలు ఇంజిన్ను కూడా వదలని దొంగలు..సొరంగం తవ్వి మరీ దొంగతనం.!

Spread the love

Spread the loveబీహార్లోని బెగుసరాయ్ జిల్లాలోని గర్హరా రైల్వే యార్డుకు సొరంగం తవ్వి మరీ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్ ను ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని దొంగలు మరమ్మతుల కోసం యార్డ్లో ఉంచిన రైలు డీజిల్ ఇంజిన్ను దొంగిలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.…

ఎయిడ్స్ కేసుల్లో మొదటి స్థానంలో ఆంధ్ర ప్రదేశ్..దేశంలో కోరలు చాస్తున్న హెచ్.ఐ.వి

Spread the love

Spread the love1990 2000లలో ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది.  ఆ తర్వాత ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ  పూర్తిగానిర్మూలన కాలేదు.  ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాటానికి హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మద్దతు…

వెలుగులోకి బ్రహ్మంగారి పాద ముద్రలు

Spread the love

Spread the love AP: YSR జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలో చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలిమను గుర్తించినట్లు పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి…

ఘోర ప్రమాదానికి గురైన అయ్యప్ప స్వాముల బస్సు..20 మందికి తీవ్ర గాయాలు

Spread the love

Spread the loveఅయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ…

మెట్రో సెకండ్ ఫేజ్‌ మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

Spread the love

Spread the loveహైదరాబాద్‌ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వస్తున్న మెట్రో సెకండ్‌ ఫేజ్‌ పనులు ప్రారంభంకానున్నాయి. మైండ్‌ స్సేస్‌ జంక్షన్‌ నుంచి, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు మెట్రోను పొడగించనున్నారు. 31 కిలో…

పోలీస్ నియామక పరీక్షలకు రంగం సిద్ధం

Spread the love

Spread the loveహైదరాబాద్‌: పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి…

హైదరాబాద్‌ నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Spread the love

Spread the love విమానంలో కూర్చోవాలని..అందులో డిన్నర్, లంచ్ చేయాలని..ఫ్లైట్‌ కూర్చొని ప్రకృతిలోని అందాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ కోరిక తీర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే డిసెంబర్‌ నెల నుంచి అతి తక్కువ…

వారణాసిలో బోటు మునక.. యాత్రికులకు తప్పిన ప్రమాదం

Spread the love

Spread the loveవారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ…

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..మరో ఆరుగురిని విచారించండి..!

Spread the love

Spread the loveమూడేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి ప్రస్తుత సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఇంకా మరికొందరు ఉన్నారని వారిని విచారించాలని తాజాగా పులివెందుల కోర్టులో ఒక…