Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మోదుగుల గూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి వసతి లేక విలవిల పోతున్న విద్యార్థులు.

Spread the love

Spread the loveజనసముద్రం (డోర్నకల్ డివిజన్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది. పడుతున్న పట్టించుకోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల చెప్పిన…

ఓలా ఐడియా అదుర్స్ హెల్మెట్‌ లేకపోతే బండి స్టార్ట్‌ కాదు!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 20:టూవీలర్స్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు సైతం మన దేశంలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే సమయంలో…

పేద విద్యార్థులకు చేయూత కెసిఆర్ సేవాదళ్

Spread the love

Spread the loveమల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా శామీర్ పేట జన సముద్రం న్యూస్ జూన్ 20 మంగళవారం శామీర్ పేట లో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా, ఎడ్యుకేషన్ డే ను పురస్కరించుకుని గురుకుల మైనారిటీ పాఠశాల , కళాశాల లో,…

ప్రభుత్వానికి, కే ఎస్ ఆర్టీసీ కి గుదిబండ లా మారిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 20: మనదేశం లో జనాభాకి అనుగుణంగా సౌకర్యాల లేమి కారణంగా… బస్సు లో సీటు కోసం రైలులో సీటు కోసం కొట్టుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటుంది. చాలా మంది సీటు నాదంటే నాది అని…

సి కొత్తూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యా దినోత్సవ కార్యక్రమం.

Spread the love

Spread the loveతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీరోలు మండలం, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు సిగ్రామం లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, విద్యాభివృద్ధి గురించి నినాదాలు…

కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుందా…వెంటనే మనుకోక పోతే అదోగతే..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 20: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ…

విడాకుల కోసం తన వద్దకు వచ్చే జంటలను కలుపుతూ ప్రజా సేవ చేస్తున్నాడని విడాకులు కోరిన న్యాయవాది భార్య..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 17: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక…

గుండెపోటుతో మృతి చెందిన కందిపాటి హుస్సేన్

Spread the love

Spread the love మోదుగుల గూడెం గ్రామంజన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబా జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం విలేజ్ లోని ఎస్సీ కాలనీకి చెందిన కందిపాటి హుస్సేన్ తండ్రి పేరు మైసయ్య కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా…

బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు

Spread the love

Spread the loveబీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై మరోసారి ఐటీ అధికారులు దాడుడలకు దిగారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్…

మరో మారు మానవత్వం చూపిన మాజీ మేయర్

Spread the love

Spread the loveక్షత్తగాత్రుడిని పరామర్శించిన మాజీ మేయర్ రామ్మోహన్ జనసముద్రం న్యూస్ ప్రతినిధి, జూన్ 13 ఉప్పల్ నియోజకవర్గం జమ్మిగడ్డ నివాసి అయిన చంద్రయ్య యాదవ్ గారి కుమారుడు సాయి యాదవ్ నిన్న రాత్రి జమ్మిగడ్డ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో…

ఎమ్మెల్సీ రేసులో కెసిఆర్ సేవాదళ్ అఫ్జల్ ఖాన్

Spread the love

Spread the loveమల్కాజ్గిరి శామీర్ పేట జనసముద్రం న్యూస్ జూన్ 13 బుధవారం శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి…

బీచ్ లోఈతకు దిగిన యువకుడ్ని మింగేసిన సొర..

Spread the love

Spread the loveరష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ ‌లో బస చేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి బీచ్ ‌లో సరదాగా ఈత కొడుతున్నాడు.…

గ్యాస్ గీజర్ వాడే వారికి ఇదో హెచ్చరిక..గ్యాస్ గీజర్ కు ఇద్దరి ప్రాణాలు బలి..!

Spread the love

Spread the loveఅపాయం పొంచి ఉన్నా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయానికి గురవుతుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో…

ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ సంతోష్ కుమార్

Spread the love

Spread the loveతెలంగాణ రన్ కుసుమ జగదీష్ కి అంకితం. జనసముద్రం న్యూస్ ప్రతినిధి జూన్ 12 :(తుపాకుల రమేష్) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల నుండి…

ఇద్దరి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా: ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక…

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన డాక్టర్ రాంచంద్రునాయక్..

Spread the love

Spread the loveజన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కోత్తూరు (సి) గ్రామ మాజీ సర్పంచ్ యానాల బిక్షమయ్య ఇటీవల ప్రమాద వశాత్తు కాలు జారీ కింద పడటం తో కాలు విరగడంతో విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ…

నూతన దంపతులనుఆశీర్వదించినబిఆర్ఎస్ నాయకులు

Spread the love

Spread the loveమల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 09 శామీర్ పేట సర్పంచ్ విలాసాగరం బాలామణి మనవరాలు మౌనిక పెళ్ళి విందు లో మంత్రి మల్లారెడ్డి , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు , నక్క…

వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జూన్ 09: రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం…

తారక రాముని శత జయంతి సందర్భంగా కదిరిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,08జూన్,కదిరి.నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్యక్షతన శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి,పుట్టపర్తి నియోజకవర్గ స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కదిరి stsn డిగ్రీ కాలేజీ…

మంటగలుస్తున్న మానవత్వం…ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయతానికి ఎవరూ గుర్తించని మృత దేహాలను వాడుకుంటున్న కేటుగాళ్లు

Spread the love

Spread the loveనసముద్రం న్యూస్ జూన్ 7: ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము…