ప్రభుత్వానికి, కే ఎస్ ఆర్టీసీ కి గుదిబండ లా మారిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం

Spread the love

జనసముద్రం న్యూస్, జూన్ 20:

మనదేశం లో జనాభాకి అనుగుణంగా సౌకర్యాల లేమి కారణంగా… బస్సు లో సీటు కోసం రైలులో సీటు కోసం కొట్టుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటుంది. చాలా మంది సీటు నాదంటే నాది అని కిటికోలోంచి కర్చీఫ్ వేశానని గొడవలకు దిగుతుంటారు. అయితే మరీ దారుణంగా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం దారుణంగా దూషించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి.

అయితే తాజాగా కర్ణాటక లో రాష్ట్రం లోని ప్రభుత్వ బస్సులో జరిగిన ఒక ఫైట్.. ఆన్ లైన్ లో వైరల్ గా మారుతుంది. కర్ణాటక ప్రభుత్వం లో బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ తో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో.. సీటు కోసం కొందరు మహిళలు ఘోరంగా గొడవపడ్డారు. చీరలు లాక్కుని మరీ ఫైట్ చేసుకున్నారు. ఈ సమయం లో వారి గొడవ మధ్య లోకి వెళ్లిన యువకులు కూడా కొట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కాగా… కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన మహిళల కు ఉచిత ప్రయాణం హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంది. ఇందులో భాగంగా “శక్తి యోజన” పథకాన్ని  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినుల తో పాటు హిజ్రాలుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీంతో… కర్ణాటక రాష్ట్రం లోని బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి