

జనసముద్రం (డోర్నకల్ డివిజన్)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది. పడుతున్న పట్టించుకోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల చెప్పిన పట్టించుకోవడం ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలో ఏ వస్తువులు కూడా సక్కరంగా లేవు పాఠశాలలో నీటి సమస్య ఉన్న ప్రధానోపాధ్యాయులకు చెప్పిన పట్టించుకోవడంలేదని విద్యార్థుల ఆవేదన చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించేసి పాఠశాలలో నీటి సదుపాయం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.