

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కోత్తూరు (సి) గ్రామ మాజీ సర్పంచ్ యానాల బిక్షమయ్య ఇటీవల ప్రమాద వశాత్తు కాలు జారీ కింద పడటం తో కాలు విరగడంతో విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ రాంచంద్రునాయక్ వారి ఇంటికి వెళ్ళి యోగ క్షేమాలు తెలుసుకుని పరామర్శించినారు.అనంతరం మాజీ సర్పంచ్ కుమారుడు యన్ ఆర్ ఐ యానాల రజని కుమార్ తో మాట్లాడినారు…అయన వెంట యానాల కుమార్.విజయ్ కుమార్.వీరిశెట్టి శ్రీను.సౌడం బిక్షపతి.నాంపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు…