
మోదుగుల గూడెం గ్రామం
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
మహబూబా జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం విలేజ్ లోని ఎస్సీ కాలనీకి చెందిన కందిపాటి హుస్సేన్ తండ్రి పేరు మైసయ్య కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం రోజు ఖమ్మం ఏరియా హాస్పిటల్ కి వెళ్లి చెక్ అప్ చేసుకొని బస్సులో వస్తుండగా మార్గమధ్య దారిలో బస్సులో హార్ట్ ఎటాక్ రావడంతో తుది శ్వాస విడిచారు. ఇది ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా కన్నీరు పెడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోదుగుల గూడెం సీనియర్ నాయకులు గడిల బిక్షపతి మరియు గ్రామ ప్రధాన కార్యదర్శి గడిల పుల్లయ్య యూత్ అధ్యక్షులు ఉపేందర్ ఎస్సీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు ఎస్సీ సెల్ యూత్ అధ్యక్షులు వీరన్న అనేకమంది నివాళులు అర్పించారు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కందిపాటి హుస్సేన్ కి అండగా ఉండి వారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.





