జనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా:
ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక మోటార్ సైకిల్ పై మామిళ్లపల్లి కి చెందిన సరోజమ్మ భర్త ఓబుళపతి తో పాటు మామిళ్లపల్లి నుండి అనంతపురం వైపు వెళ్తుండగా ఆర్ డి టి స్టేడియం వద్ద ఎడమ వైపు వెళుతుండగా అదే దారిలో మహా సిమెంట్ కంపెనీ కి చెందిన లారీ స్పీడ్ బ్రేకర్లను తప్పించడానికి అతివేగంగా ఎడమవైపు వచ్చి మోటార్ సైకిల్ ను ఢీకొట్టగా ఇద్దరు కుడి పైపు లారీ వెనుక టైర్ ల కింద పడగా సరోజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఓబుళపతి ఆసుపత్రి లో మృతి మృతి చెందాడని రాప్తాడు ఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు.