Latest Story
తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడులోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…

Today Update

వచ్చే నెల నుంచి పించన్ రూ 2750 కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ మొత్తాన్ని వచ్చే నెల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.2500 నుంచి రూ.2750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు…

రెండు వారాలు గడిచినా ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు..వేతనాలు పడని వారిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక నిపుణులు ఐవైఆర్ శర్మ వంటి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని…

తొమ్మిది మంది అమ్మాయిలతో సీఎం సెక్యూరిటీ టీమ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి మహిళలు ఎదిగిపోయారు. అయితే పోలీస్.. రక్షణ విభాగాల్లో మాత్రం మహిళలకు ఆశించినంత అవకాశాలు లభించడం…

జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సంపూర్ణ న్యాయం చేసేవరకు టీడీపీ పోరాడుతుంది: టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, బొమ్మనహాల్, డిసెంబర్ 12: అకాల వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోని ప్రభుత్వం మిర్చి పంట నష్టపరిహారం కోసం అధికార్ల చుట్టూ తిరిగినా రైతు రేవన్నకు దక్కని సాయం సాంకేతిక కారణాలతో అన్నదాతలకు తప్పని తిప్పలు…

భారత్ కు రష్యా బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: భారత్ లో పెట్రోల్.. డీజీల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా నిత్యావసర ధరలు సైతం హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. కరోనా కాలంలో చమురుకు డిమాండ్ పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలు…

ఏపి కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు..కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ క్లారిటీ..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: ప్రత్యేక హోదా కావాలి. ఇది ఏపీ జనం కోరిక. ఆ కోరికను పుట్టించింది కూడా రాజకీయ పార్టీలే. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాట్లాడింది. బీజేపీ అయితే విపక్షం…

అక్రమంగా మంజీరా నుంచి ఇసుక తరలింపు..!

Spread the love

Spread the loveనస్రుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో డంపింగులు..టిప్పర్లు లారీల ద్వారా దూర ప్రాంతాలకు వెళుతున్న ఇసుక…. జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి,డిసెంబర్ 12:: సామాన్య మానవునికి ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే సవాలక్ష కారణాలు, తదితర ఆంక్షలు విధించే సంబంధిత…

విజయనగరం నుంచి అనంతపురం వరకు వైసీపీ నాయకుల్లో కానరాని ఐక్యత..దాదాపు 80 నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: ఏపీ అధికార పార్టీకి 151 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులను పక్కన పెడితే.. కొత్తగా 85 నియోజకవర్గాల్లో కొత్తవారే విజయం దక్కించుకున్నారు. ఇక 45 నుంచి 60 నియోజకవర్గాల్లో అయితే..…

యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక విలేఖరుల జీవితాలు బలి..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: .ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్…

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో తేనీటి విందుకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదివారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు…

కెసిఆర్ కూతురు కవిత ఇంట్లో సీబీఐ సోదాలు..!లిక్కర్ స్కాంలో స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం…

ఉచిత హామీల దెబ్బకు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం..!!బీజేపీ లా అభివృద్ధి చేస్తే గెలుస్తామని టిడిపి,వైసీపీ లకు నమ్మకం లేదా..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: వచ్చే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు షార్ట్ కట్ మెదడ్స్ ని ఎన్నుకుంటున్నారు. అందుకే ఉచితాల బాట పడుతున్నారు. ఏపీలో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉన్నా ఒక లెవెల్ కి చేరింది మాత్రం…

జనసేన వర్సెస్ వైసీపీ..వివేకానందుడి జయంతి రోజున వైజాగ్ లో యువత తో పవన్ కళ్యాణ్ అతిపెద్ద సదస్సు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ఉత్తరాంధ్రా ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీలో పెద్ద సబ్ రీజియన్స్ లో ఈ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ అయిదు ఎంపీ 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంతో రాజకీయాల్లో పరమపధ సోపానం…

ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ…

భారీ బడ్జెట్ తో నీరా కేఫ్ కల్లు దుకాణాలను ఓపెన్ చేయనున్న కేసిఆర్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : కల్లు.. ఆడవాళ్లు మగవాళ్లు అనే తేడా లేకుండా గ్రామాల్లో అందరూ సేవించే ‘సురాపానం’ ఇదీ. అటు మద్యంలా కాకుండా.. ఇటు ఒక వ్యసనంగా మారకుండా ఆరోగ్యాన్ని అందించే మత్తుద్రావణంగా పేరుగాంచింది. చాలా సహజమైన…

భారత్ లో పెరుగుతున్న గుండెపోటు మరణాలు..యువకులు,మధ్య వయస్కులు,స్త్రీ ల పై అధిక ప్రభావం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : గుండెపోటుతో మరణించారనే వార్త ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది. అది కూడా ముసలితనంలో ఉన్నవారిలో కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం గుండెపోటు అనే మాట ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వినాల్సి…

ఉచిత పథకాలకు ఓట్లు రాలవా..? గుజరాత్ తీర్పు తో వైసీపీ షాక్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : ఉచిత పధకాల మీద జనాలకు మోజు లేదా. ఉచితంగా ఇస్తామంటే మొహం తిప్పుకుంటున్నారా అంటే తాజాగా గుజరాత్ జనాల తీర్పు చూస్తే అలాగే ఉంది అనుకోవాల్సి ఉంది. ఉచిత పధకాలు ఎన్నో ప్రకటించినా…

సాప్ట్ వేర్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి..ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన ఇంటెల్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : చిప్-మేకర్ ఇంటెల్ లేఆఫ్లను ప్రారంభించింది.  గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య పేలవమైన అమ్మకాలను ఎదుర్కొంటున్న కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది తయారీ ఉద్యోగులకు మూడు నెలల వేతనం లేని సెలవులను కూడా…

వాహనాల పై పరస్పర దాడులు..కర్ణాటక,మహారాష్ట్ర రాష్ట్రల మధ్య గొడవ తో హై అలర్ట్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 9: మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలతో హైఅలర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన వాహనాలపై కర్ణాటకలో దాడులు జరుగుతున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన వాహనాలపై మహారాష్ట్రలో దాడులు చోటు చేసుకుంటున్నాయి.…

ప్రజాక్షేత్రంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Spread the love

Spread the loveజనసముద్రం ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, నవంబర్ 8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వివిధ గ్రామాలలోని పర్యటన సందర్భంగా మార్గం మధ్యలో ఉన్న ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,…