Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

బీజేపీ తో కటీఫ్..మోడీతో భేటీకి కెసిఆర్ డుమ్మా

Spread the love

Spread the loveకేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20…

యూపీ పోలీసుల వింత వాదన…ఎలుకలు మందు తాగతాయి..గంజాయి కూడా..!!

Spread the love

Spread the loveనిజమే.. యూపీ పోలీసులు చెప్పే మాటల్ని వింటే.. చప్పున ఒక సామెత గుర్తుకు వస్తుంది. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి తొడ కొట్టిందన్న చందంగా ఉందీ ఈ ఉదంతం గురించి వింటే. యూపీకి చెందిన పోలీసులు ఇప్పుడో…

బోయలపల్లిలో జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the loveకళ్యాణదుర్గం : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పధకం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమంను ప్రారంభించి…

జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు

Spread the love

Spread the loveన్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా…

అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు ఔదార్యం

Spread the love

Spread the loveఅనంతపురం జిల్లా:తాను చదివిన బుక్స్ ని జిల్లా గ్రంధాలయ సంస్థ కి అందజేసిన అనంతపురం జిల్లా దిశా డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ని ఇచ్చిన డిఎస్పీ…

రైతుల కోసం పాదయాత్ర కాదు పరిటాల ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పాదయాత్ర.

Spread the love

Spread the loveరాప్తాడు,( జనసముద్రం న్యూస్):- చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే పరిటాల సునీతకు దత్త పుత్రుడు సిపీఐ రామకృష్ణ. అబద్ధాలు కూడా నిజం అని నిరూపించే తత్వం పరిటాల సునీతది. నియోజవర్గంలో అమాయకపు రైతుల నుంచి భూములు…

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,రాప్తాడు : రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ…

వైసీపీలో కలకలం : 8 జిల్లాల అధ్యక్షులను మార్చిన సీఎం జగన్

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ…

డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!

Spread the love

Spread the love ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని…

స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు

Spread the love

Spread the loveస్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన…

జగనన్న పరిపాలనలో నూతన ఒరవడి – మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the loveనేడు కళ్యాణదుర్గం పట్టణం 01 వార్డు పరిధి దొడగట్ట బీసీ కాలనీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ…

JANASAMUDRAM NEWS 21.11.2022

Spread the love

Spread the love

Core – Team

Spread the love

Spread the love

71,000 నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ

Spread the love

Spread the love యువతను శక్తివంతంగా చేసేందుకు, వారిని దేశాభివృద్ధిలో ఉత్ప్రేరకంగా మార్చేందుకు రోజ్‌గార్ మేళా మా ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో పని చేస్తోంది యువత ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం…

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : గూగుల్ నుంచి 10000 మంది ఉద్యోగాలు ఔట్

Spread the love

Spread the loveసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్…

సంక్షేమ పథకాలతోనే పేదల అభివృద్ధి : మంత్రి ఉషా శ్రీ చరణ్

Spread the love

Spread the loveనేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి…

ఫైనల్ గా యుంగ్ టైగర్ స్టైల్ చేంజ్

Spread the love

Spread the loveయంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’. గత కొంత కాలంగా మాసీవ్ సినిమాలతో తనదైన పంథాలో ఆకట్టుకుంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.…