

స్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు అందుకుని రాష్ట్ర ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు
