
కళ్యాణదుర్గం : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పధకం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమంను ప్రారంభించి పథకం క్రింద భూముల రీసర్వే పూర్తిచేసుకున్న రైతులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేయించి శాశ్వత పరిష్కారానికి మన సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారన్నారు.