అనంతపురం జిల్లా:
తాను చదివిన బుక్స్ ని జిల్లా గ్రంధాలయ సంస్థ కి అందజేసిన అనంతపురం జిల్లా దిశా డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు.
దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ని ఇచ్చిన డిఎస్పీ శ్రీనివాసులు.
తాను చదివిన బుక్స్ ని గ్రంధాలయంలో ఇవ్వడం ద్వారా యువత కి ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉపయోగకరము అని భావించే అందజేయడం జరిగింది : అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు.
జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : దిశ డిఎస్పీ శ్రీనివాసులు .
1985 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తాను చదివిన బుక్స్ ఇవ్వడం జరిగింది : అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు.
ప్రతి ఒక్క విద్యార్థి గ్రంధాలయం కి వచ్చి నాలెడ్జ్ ని పెంచుకోవాలని డిఎస్పీ సూచించారు.