Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

హైదరాబాద్ లో దారుణం : ఇంజనీరింగ్ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి..వాట్సాప్ గ్రూపుల్లో షేర్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: పెరుగుతున్న టెక్నాలజీని కొందరు తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కొందరు కామంధులు కాలేజీ అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి నగ్నంగా మారుస్తున్నారు. వాటిని వాట్సాప్ గ్రూపుల్లో.. ఫేస్ బుక్.. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో…

తాహశీల్దార్ మధు నాయక్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,మీడియా మిత్రులకు జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేసిన తనకల్లు రిపోర్టర్ వైభవ్ నరేష్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, తనకల్లు,జనవరి 5: తనకల్లు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో, జనసముద్రం న్యూస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసిల్దార్ మధు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య…

ఈ ప్లాట్ లకు దారి లేదు..హెచ్చరిక బోర్డు పెట్టిన గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు..!

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా , జనసముద్రం, రిపోర్టర్ హరినాథ్,జనవరి 5: రేణిగుంట ;మండలంలోని గుత్తివారిపల్లి గ్రామానికి చెందిన స్మశాన దారిని తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యశ్వంత్ బాబు వెంచరేసిన 38 ఫ్లాట్లకు దారి కోసం గ్రామ అభివృద్ధికి…

తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో…

అనంతపురం జేఎన్టీయూ హాస్టల్ ఎల్లోరా బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5 అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఉన్న ఎల్లోరా హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి పేరు చాణుక్య ఇతడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు ఇతని…

జీవో – 1 ఆంక్షలు జగన్ రెడ్డికి వర్తించవా అంటూ పోలీసులకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 1/2023 తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని కేవలం ప్రతిప క్షాలను అడ్డుకునేందుకు మాత్రమే తీసుకువచ్చారని ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబును కూడా…

ఊగిసలాటల సాప్ట్ వేర్ ఉద్యోగాలు..మళ్ళీ ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన గూగుల్,ఇంటెల్,అమెజాన్ తో పాటు మరిన్ని కంపెనీలు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: కరోనా సమయంలో ఐటీ.. బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి. దీంతో తమ ఉద్యోగానికి ఢోకా లేదని వారంతా భావించారు. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు…

నరరూప రాక్షసుడు అంటూ చంద్రబాబు నాయుడు పై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కాంక్షతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వైకాపా నాయకులను మించి చంద్రబాబు నాయుడు పై వివాదాల దర్శకుడు…

బీజేపీ తెలంగాణ చీఫ్ గా కేసిఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహవాసం చేసిన ఈటెల రాజేందర్..!?

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 5: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని..అవసరమైతే హైకోర్టుకు..సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదల

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 4: బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్…

ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం..చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన ఇండియా,అమెరికా,యూకే..తమపై ఆంక్షలు విధిస్తే ప్రతీకారం తప్పదంటున్న చైనా..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 4: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు చైనా అధ్యక్షుడు…

టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 4: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల…

కేసిఆర్ కు,బీఆర్ఎస్ పార్టీకి ఏపి లో అడుగుపెట్టే అర్హత లేదు : మంత్రి ఆర్కే రోజా

Spread the love

Spread the loveభారత రాష్ట్ర సమితి(బీఆర్  ఎస్)కి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నీళ్లు నిధులు నియామకాలు అనే సెంటిమెంటునురెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రం తీసుకున్న కేసీఆర్ కు ఏపీతో పనేంటని ఆమె ప్రశ్నించారు.…

యుగాంతం మొదలైందంటూ శాస్త్రవేత్తల హెచ్చరిక

Spread the love

Spread the loveకంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి…