Latest Story
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలివిశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రంఇద్దరిపై గంజాయి కేసు నమోదుమీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్లపదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలఅధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలుఅక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదుపిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులుఅనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతిగంజాయి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు అరెస్టుబేకరీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఫైర్కూలి వాడిపై టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి…జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్మాకు సెల్ టవర్ వెయ్యండి మహాప్రబోరూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్సీఎం రేవంత్ రెడ్డి కానుకతో దీపావళి పండుగకు ఆడపడుచుల ఆనం దోత్సాహాలు..పంట రుణం కష్టాలుమూల మలుపుల కాడ వాహనాలు అడ్డంగా పెట్టడం వలన ప్రమాదాలకు జరుగుతున్నాయియువతకు ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం : సీఐ వెంకటేశ్వర్లు.సమయానికి వైద్యం అందక బాలుడు మృతి…!

Today Update

పల్నాడు రాజకీయాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు

Spread the love

Spread the love ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక నాడు ప్రజాసేవకై అమ్మ.. నాన్న జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ, నేడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జనసముద్రంన్యూస్, అక్టోబర్ 2, పల్నాడు జిల్లా,మాచర్ల . బ్రహ్మనాయుడు ఏలిన పల్నాడు ప్రాంత రాజకీయలలో…

ఖైదీలకు వాటర్ బాటిల్స్ వితరణ చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు

Spread the love

Spread the love -సమాజ సేవలో నిరంతరం ముందుంటాం : సమితి సభ్యులు కడప జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 2 కడప: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ సూచనల…

డెంగ్యూ చికిత్స@ 1,50,000.

Spread the love

Spread the love – ఏజన్సీలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వైద్యులు జన సముద్రం న్యూస్, అక్టోబర్ 02 (భద్రాచలం) : ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్సెంటర్ సమీపంలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తెలిసిన వ్యక్తి వైద్యం పొందుతుంటే…

ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి*

Spread the love

Spread the love ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి రెండు పడక గదులు పంపిణీ చేయాలి మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ అక్టోబర్ 2 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లోకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు…

యువకుడి హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులు

Spread the love

Spread the love-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు జనసముద్రం అక్టోబర్ 02: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం…

అధికారుల నిర్లక్ష్యమా? పాలకుల వైఫల్యమా.?

Spread the love

Spread the love ఇంకెన్నాళ్లి ఈ అజిలాపూర్,బైరాపురం రోడ్ల దుస్థితి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ! ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు..? వెల్డండ,సెప్టెంబర్,28(జనసముద్రం న్యూస్) వెల్డండ మండల పరిధిలో బైలాపూర్ నుండి అజిలాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు…

హైదరాబాద్లోని వారాసి గూడ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబం పై దాడి చేసిన సంఘ ద్రోహ శక్తులపై చర్యలు తీసుకోండి.

Spread the love

Spread the love గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్. జన సముద్రంసెప్టెంబర్ 28 బ్యూరో చీఫ్ టి. జి ,&ఎ.పి. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో అంతంత మాత్రం గా వివిధ వృత్తులలోకుటుంబ పోషణ చేసుకుంటున్న బ్రాహ్మణ సమాజం వారు…

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బంది

Spread the love

Spread the love జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడుజనసముద్రంన్యూస్, జమ్మికుంట (టౌన్) ప్రతినిధి:28 సెప్టెంబర్: జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట…

గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి

Spread the love

Spread the love చొప్పదండి(జనసముద్రం న్యూస్)గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

Spread the love

Spread the love కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్‌ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న…

అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బిజెపి నాయకులు.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల…

ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులు వాడాలి

Spread the love

Spread the loveపురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్ 28:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

4 కేటగిరీల్లో మద్యం షాపులు…జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ

Spread the love

Spread the love ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు 50 లక్షల శ్లాబు పరిధిలో…ఎక్కువ షాపులు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264.. మొత్తం షాపులు 3,736..ఇందులో గీత కార్మికులకు 340 జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28, అమరావతి. నూతన మద్యం…

అక్టోబరు 24 వరకు తిరుపతిలో ఆంక్షలు: ఎస్పీ

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28.తిరుపతి. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27నుండి అక్టోబరు 24 వరకు(నెలరోజులపాటు) ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్‌…

పేకాట స్థావరం పై ఎస్సై సుధీర్ బృందం మెరుపు దాడి 11 మంది అరెస్ట్

Spread the love

Spread the love (జనసముద్రం ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గ ప్రతినిధి) ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 28: ద్వారకాతిరుమలమండలం పంగిడిగూడెం గ్రామం శివారులో పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు.దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను…

జైనూర్ ప‌రిస్థితుల‌ను గ‌వర్న‌ర్ కు నివేదించిన మంత్రి సీతక్కఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

Spread the love

Spread the love ఆదిలాబాద్ లో ప‌ర్య‌టించాల‌ని విన‌తి సానుకూలంగా స్పందించిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్య‌మ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్న స‌ర్కార్ ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 25 హైదరాబాద్ లో మంగళవారం రోజునరాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వర్మతో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది…

అచ్చిరాని ఆర్‌ఎంపీ వైద్యం వికటించి యువకుని మృతి

Spread the love

Spread the love —-చదివేది పదో తరగతి చేసేది డాక్టర్ పని —-పట్టించుకోని డీ ఏం అండ్ హెచ్ ఓ, పోలీస్ శాఖలు. జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: ఆర్ ఏం పీ ల అచ్చిరాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో…

ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు చెందిన బత్తుల మధుకర్ (25)మృతికి కారణమైన ఆర్ ఏం పీ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు మంగళవారం సాయంత్రం సీఐ అల్లం నరేందర్ తెలిపారు. సీఐ తెలిపిన…

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్.

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ హుస్నాబాద్,సెప్టెంబర్ 25: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్ హైదరాబాద్ లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో…

పిడుగు పాటుకు వ్యక్తి మృతి

Spread the love

Spread the love హుజురాబాద్/ సెప్టెంబర్ 25(జనసముద్రం): మండలం లోని పోతిరెడ్డి పేట గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు ఓ పశువుల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన కంకణాల కృష్ణకుమార్ (30)…