Latest Story
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలివిశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రంఇద్దరిపై గంజాయి కేసు నమోదుమీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్లపదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలఅధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలుఅక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదుపిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులుఅనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతిగంజాయి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు అరెస్టుబేకరీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఫైర్కూలి వాడిపై టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి…జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్మాకు సెల్ టవర్ వెయ్యండి మహాప్రబోరూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్సీఎం రేవంత్ రెడ్డి కానుకతో దీపావళి పండుగకు ఆడపడుచుల ఆనం దోత్సాహాలు..పంట రుణం కష్టాలుమూల మలుపుల కాడ వాహనాలు అడ్డంగా పెట్టడం వలన ప్రమాదాలకు జరుగుతున్నాయియువతకు ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం : సీఐ వెంకటేశ్వర్లు.సమయానికి వైద్యం అందక బాలుడు మృతి…!

Today Update

అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తాసిల్దార్ పై సస్పెండ్ వేటు.

Spread the love

Spread the love పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. పినపాక మండలంలోని పలు గ్రామాలలో కోర్టు వివాదంలోఉన్న భూములను, వారసత్వ భూములను అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పలువురు…

జిల్లా స్థాయికి ఎంపికైన గుమ్మళ్ళ దొడ్డి హై స్కూల్ విద్యార్థులు

Spread the love

Spread the love గోకవరం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25 స్కూల్ గేమ్స్ సెలెక్షన్ లో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి హై స్కూల్ ఈ క్రింది విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కాబడినారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు…

అన్నమయ్య జిల్లాలో తహసిల్దార్ ల బదిలీలుకలెక్టర్ చామకూరి శ్రీధర్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ , గాలివీడు సెప్టెంబర్ 25: అన్నమయ్య జిల్లాలో తహశీల్దర్ ల బదిలీలు అన్నమయ్య జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులును గాలివీడుకు, గాలివీడు తహశీల్దర్ భాగ్యలతను…

జిల్లా స్థాయిలో ఎంపికైన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అశ్విని

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ కారంపూడి సెప్టెంబర్ 25మాచర్ల నియోజకవర్గంలో సంబంధించిన ఆటల పోటీలు కారంపూడి మండలంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం నిర్వహించారు. అందులో భాగంగా అండర్ 14, అండర్ 17 ల బాలికల…

పామిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు, “రాష్ట్ర క్రీడా స్థాయి పోటీలకు” ఎంపిక

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25 ( పామిడి ) అనంతపురం జిల్లా పామిడి పట్టణం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపికైన అయినందున పామిడి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్…

రాజంపేట నిషేధిత అటవీ ప్రాంతంలో… ప్రవేశిస్తున్న 15 మంది అరెస్టు…!!

Spread the love

Spread the love వారు వద్ద నుండి 4 కార్లు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం.. ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్.. !! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 25 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని…

వివాహితపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.

Spread the love

Spread the love పెద్దమనుషుల సమక్షంలో సద్దుమణిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 25సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల ప్రముఖ వ్యాపార కేంద్రం జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ…

ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత

Spread the love

Spread the love జనసముద్రం సెప్టెంబర్ 24: ధర్మవరం పట్టణంలోని బిజెపి నాయకులు భోజనం చేసుకుని సబ్ జైల్ దగ్గర వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు బిజెపి నాయకుల కారుకు అడ్డు ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి కార్యకర్తలైన…

పవిత్ర లడ్డును అపవిత్రం చేసిన దోషులకు ఉరిశిక్ష వేయాలి

Spread the love

Spread the love వెల్డండ,సెప్టెంబర్,24(జనసముద్రం న్యూస్) తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డులో కల్తీ నెయ్యిని వాడి శ్రీవారికి నివేదించే పవిత్ర లడ్డూను కల్తీ లడ్డుగా చేసిన పాలకులను పాలుపంచుకున్న దొంగలను వెంటనే శిక్షించాలని ఈ కల్తీ నెయ్యిలోపాలుపంచుకున్న…

అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్న పోలీసులు

Spread the love

Spread the love అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సెప్టెంబర్ 24,జనసముద్రంన్యూస్:రాచకొండ కమిషనరేట్ పరిధిలోని, యాదాద్రి భువనగిరి,మల్కాజిగిరి జోన్ లలో రాత్రి సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం విద్యుత్ వైర్లు,ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల చోరీ కి పాల్పడుతున్న ఎనిమిది…

శ్రీరంగపూర్ మడలంలో బైక్ డిసీయం ఢీకొని తల్లికుతూరు మృతి

Spread the love

Spread the loveజనసముద్రం సెప్టెంబర్ 24 వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నగరాల ఫస్ట్ సెంటర్ గంధం పులెందర్ దంపతులు కుటుంబంతో భార్య, కొడుకు, కూతురు అందరి బైక్ పైన ఆనారోగ్య కారణంగా చికిత్స నిమీతం శ్రీరంగాపూర్ హాస్పిటల్ వెళుతుండగా శ్రీరంగాపూర్…

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.

Spread the love

Spread the love చిన్నగూడూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 24 మహాబూబబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోప్రజలకు మరింత చేరువ…

ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమం విజయవంతం…. కూటమి ప్రభుత్వం నికి, వెల్లువెత్తిన ప్రజానీకం.

Spread the love

Spread the love పుల్లంపేట మండలన్ని అభివృద్ధి చేస్తానంటున్న…. ముక్కా రూపానందరెడ్డి,, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 24జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం టౌన్ లో నేడు సోమవారం…

కూరగాయల పెంపకం పై విద్యార్థులకు అవగాహన

Spread the love

Spread the love జనసముద్రం సెప్టెంబర్ 24: డిండి:- నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సోమవారం అచ్చంపేట మండలం పరిధిలోని హాజిపూర్ లో గల వన నర్సరీ లో మిర్చి టమాటో…

ప్రజలకు అంగన్వాడీలు చట్టాలపై అవగాహన కల్పించాలి.

Spread the love

Spread the love — సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి. జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట:సెప్టెంబర్ 20: ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని…

పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి గుండె ఆగిన చిట్టితల్లి …!*

Spread the love

Spread the love పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె…కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య,…

టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో ఒక మూత్రశాల ,మరుగుదొడ్డికి తాళం మరొకటి దుర్వాసనతో శుభ్రత నిర్లక్ష్యం

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ : సెప్టెంబర్ 20 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ ముందుగా ఉన్న ఇండియన్ ఆయిల్ టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో మూత్రశాల , మరుగుదొడ్ల నిర్వహణ…

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

Spread the love

Spread the love యాదాద్రి భువనగిరి జన సముద్రం జిల్లా ప్రతినిధి:– యాదాద్రి జిల్లా: సెప్టెంబర్20యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆల‌యానికి భారీగా హుండీ ఆదాయం వ‌చ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల…

తిరుమలేశ”… వాళ్ల పాపాల పండాయి అయ్యా..!

Spread the love

Spread the love ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు అప్పగించాలని, ఆ ముగ్గురు కోరగా…!! వారు “నెయ్యికి బదులు” జంతువుల నూనెను వాడారు… అంటున్న “ఓవి రమణ”…?? వై వి సుబ్బారెడ్డి.. భూమన కరుణాకర్ రెడ్డి.. ధర్మారెడ్డి.. తప్పులకు “జగన్ రెడ్డి” శిక్ష…

చిట్వేలిలో గంజాయి పట్టివేత సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో

Spread the love

Spread the love చిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 20 అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ చిట్వేలి ప్రాంతంలో…