ఎక్సెలెంట్ హై స్కూల్ లో ఘనంగా ఫేరెవెల్ వేడుకలు.
*ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, మార్చి 10. పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫెరెవెల్…
బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు తగదు: పగడాల సతీష్ రెడ్డి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి…
బాధిత కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కలిగిన యువకులు.
ఔదార్యం చాటిన ఉప్పాక యువత. జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, సీతారాంపురం పంచాయతీ పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరి జ్యోతి(30) క్యాన్సర్ తో బాధపడుతున్న…
పట్టభద్రుల మద్దతు తెలుగు దేశం పార్టీ కే –
చంద్ర దండు ప్రకాష్ నాయుడు
జన సముద్రం న్యూస్, మార్చ్ 10, అనంతపురం.అసత్య ఆరోపణలు దొంగ ఓట్లతో పట్ట భద్రుల ఎన్నికల్లో వెన్నపూస రవీంద్ర రెడ్డి గెలవాలి అనుకోవడం చాలా హాస్యాస్పదం. తెలుగు దేశం పార్టీ తరపున భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి విజయం తత్యం…
సర్వేలతో కాలయాపన సబబు కాదు:సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 9. కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,పులుసుబోంత ప్రాజెక్ట్ ను స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు ముఖ్యమంత్రి కెసిఆర్ తో…
నాడు – నేడు స్త్రీ పాత్ర మరువలేనిది: సింగరేణి జిఎం దుర్గం రాoచందర్.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 9. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు.మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏరియా సింగరేణి యాజమాన్యం…
పరిటాల కుటుంబాన్ని పట్టించుకోని టిడిపి..??
అనంతపురం జిల్లాలో పరిటాల రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమంది శత్రువులు ఉన్నారో.. అంతకంటే ఆ కుటుంబాన్ని అభిమానించేవారున్నారు. పరిటాల రవి దారుణ హత్య తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో సునీతకు బదులుగా…
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : భారత విద్యార్థి ఫెడరేషన్ దామ ర చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామర చర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ మహిళలందరికీ…
వివాహితను లైంగికంగా వేధించి కేసుపెడితే చంపుతానని బెదిరించి కత్తి పట్టుకొని తిరిగిన వ్యక్తి అరెస్టు.
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 8 : నేరస్తుని వివరములు:- కేసు వివరములు: నేరస్తుల నుండి స్వాదీన పరచుకున్న వస్తువులు…నేరస్తుడి నుండి ఒక పొడవైన ఇనుప కత్తి. ఇట్టి కేసును మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి పర్యవేక్షణలో…
తోటి వారిని ఆదుకోవడం మానవ ధర్మం: ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చ్ 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవo సందర్భంగా బాల వెలుగు పాఠశాల విద్యార్థుల ప్రవేశ పరీక్షలకు ఆర్థిక సహకారంతోపాటు బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని ఏరియా సేవా సభ్యుల అధ్యక్షురాలు దుర్గం…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 08) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మరియు ఎంవిఆర్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో నిర్వహించిన ఆటల…
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: జూలకంటి రంగన్న..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.పతాంజలి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అవంతిపురం వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆశ్రమంలో…
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామరచర్ల సిపిఎం పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ హై స్కూల్…
ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రైల్వే కోడూరు, జనసముద్రం న్యూస్, మార్చి 8ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణం వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,…
రాష్ట్ర పథకాలతో మహిళలకు సముచిత స్థానం: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, అశ్వాపురం, మార్చి 8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అశ్వాపురం మండలం లోని తుళ్లూరి ఫంక్షన్ హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,…
మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ప్రజా పరిషత్ అధ్యక్షు రాలు నూకల సరళ హనుమంత్…
మహిళా దినోత్సవం రోజున తప్పని అవమానం.
*మార్చ్ 8న విధులకు హాజరవ్వాలని ఆదేశాలు. జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 8 వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖలకు స్పెషల్ కాజువల్ లీవ్…
మహిళా శక్తి అణిచివేత ధోరణికి ముగింపు పలకాలి: సర్పంచ్ శ్రీవాణి.
*మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేసిన పోలెబోయిన శ్రీవాణి. జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 8. కరకగుడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి ఘనంగా మహిళా దినత్సవ వేడుకలను…
అంతర్జాతీయ మహిళ దినోత్సవం
జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది ఘన సన్మానం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మల్కాజ్గిరి మేడ్చల్ జనసముద్రం న్యూస్ మార్చ్ 08 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి చక్రిపురం చౌరస్తాలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కేక్ కట్ చేసి,మహిళ…
పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 08 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు కేఎల్ రావు, న్యాయవాది పార్వతి,డాక్టర్ సుధాకర్, శ్రీనివాస్ చారిల సహకారంతో,బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం…

























