
జన సముద్రం న్యూస్, మార్చ్ 10, అనంతపురం.
అసత్య ఆరోపణలు దొంగ ఓట్లతో పట్ట భద్రుల ఎన్నికల్లో వెన్నపూస రవీంద్ర రెడ్డి గెలవాలి అనుకోవడం చాలా హాస్యాస్పదం. తెలుగు దేశం పార్టీ తరపున భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి విజయం తత్యం అని ప్రకాష్ నాయుడు గారు తెలిపారు.
గతం లో ngo అద్యక్ష్యుడిగా వున్న మీ తండ్రి వెన్నపూస గోపాల్ రెడ్డి నీ తరపున ఎందుకు ప్రచారం చేయలేదో ఒకసారి ఆత్మ విమర్శన చేసుకో రవీంద్ర..
మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా సాగిస్తున్న పాలనకు మీరు ఇచ్చే హామీలకు పొంతన లేకుండా మీ ప్రచారాలు వైఎస్సార్సీపీ పార్టీ లో a to z అంత అవినీతి మయం.. చివరకి పట్టభద్రుల ఓట్లు కూడా దొంగగా ఎక్కించి వారి ఓట్లను డబ్బులతో కొందామనుకొనే నీ లాంటి వారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెపుతం అని చంద్ర దండు ప్రకాష్ నాయుడు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాయుడమ్మ,బెస్త నారాయణస్వామి,నేహా, గౌశియా,సురేష్,ఆలి తదితరులు పాల్గొన్నారు.





