
జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది ఘన సన్మానం
చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
మల్కాజ్గిరి మేడ్చల్ జనసముద్రం న్యూస్ మార్చ్ 08
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి చక్రిపురం చౌరస్తాలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కేక్ కట్ చేసి,మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి,గిఫ్ట్ ప్యాకెట్ లు పంపిణీ చేసిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు






