పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు

Spread the love

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 08

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు కేఎల్ రావు, న్యాయవాది పార్వతి,డాక్టర్ సుధాకర్, శ్రీనివాస్ చారిల సహకారంతో,బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని,గౌతమ్ నగర్ చౌరస్తాలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలు బహూకరించి సన్మానించారు.ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగునా ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కిన రోజే మహిళా దినోత్సవ రోజుకు సకారం చేకూర్తుందని అనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజున గత ఆరు సంవత్సరాల నుండి జీఎస్ఎంసి పారిశుద్ధ్య కార్మికులను చీరలతో సన్మానిస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,డాక్టర్ సుధాకర్,ఉదారి సత్యనారాయణ యాదవ్, విజయలక్ష్మి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి