క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ : మెదక్ డీఎస్పీ సైదులు
మెదక్ ప్రతినిధి, (జనసముద్రం న్యూస్ ) డిసెంబర్ 12 : క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం ఏం. పొందుతుందని మెదక్ డీఎస్సీ సైదులు, కొల్చారం జడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల, ఎంపీపీ కోరబోయిన మంజుల అన్నారు.…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా జరభద్రం…మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:11 కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి,కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరంసంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు…
అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం:జేఏసీ ఉద్యమ కమిటీ
జనసముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి :11 మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో శివారులో ఉన్న ఐ ఎం ఎల్ డిపోలో హమాలీ పని కల్పించాలంటూ గత మూడు నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్న…
చిలిపిచ్చేడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
జన సముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి 10: మెదక్ జిల్లా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని మెదక్ జిల్లా చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది…
జనసముద్రం పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వెల్దండ ఎంపిడిఓ మోహన్‌లాల్
జనసముద్రం న్యూస్,జనవరి 11:
జనసముద్రం పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సింగల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్
జనసముద్రం న్యూస్, వెల్దండ,జనవరి,11 నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బుధవారం జనసముద్రం పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మట్ట వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ప్రజా క్షేత్రంలో…
రుద్ర స్టూడియో ఆధ్వర్యంలో న్యూ టాలెంట్ అవార్డు2023 కు ఎన్నికైన ముని నాయక్
జనసముద్రం న్యూస్, తిరుమలగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 11: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రుద్ర స్టూడియో రుద్ర శ్రీనివాస్ ఇస్తున్న న్యూ టాలెంట్ 2023 అవార్డు సామాజిక కార్యకర్తలకు, కవులకు, సినీ పరిశ్రమ మూవీ…
బీటీ రోడ్ల పనులను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జనసముద్రం న్యూస్, బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11 : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద తడుగురు గ్రామం వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే హాన్మంత్ షిండే బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దతడుగురు…
సీఎంఆర్ఎప్ చెక్కులు పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జన సముద్రం న్యూస్ బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లంకల సవిత కుటుంబ సభ్యులకు ఒక లక్ష 25 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే…
తెలంగాణ నూతన సిఎస్ గా శాంతి కుమారి :హర్షం వ్యక్తం చేసినమెదక్ ఉమ్మడి జిల్లా ప్రజలు
జన సముద్రం న్యూస్,మెదక్ జిల్లా ప్రతినిధి, జనవరి :11 తెలంగాణ నూతన సిఎస్ గా అప్పటి మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ శాంతి కుమారి నియామకంపై ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత “కంటి వెలుగు”ను జయప్రదం చేయాలి: ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనవరి 18 నుంచి వందరోజులపాటు జరగబోయే రెండో విడత “కంటి వెలుగు కార్యక్రమాన్ని” విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల…
బి ఆర్ ఎస్ బహిరంగ సభ జయప్రదానికి సైనికుల్లా పనిచేయాలి: పగడాల.సతీష్ రెడ్డి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 11. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు గల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం…
టిపియుఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నరేష్ గౌడ్ నియామకం..
జన సముద్రం న్యూస్ పరిగి జనవరి 10 భారత (తెలంగాణ)ప్రవేట్ ఉద్యోగ సంఘం [ టిపియుఎస్] రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వికారాబాద్ జిల్లా ఆనంతారం కు చెందిన జె.నరేష్ గౌడ్ గారిని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారు…
సంక్రాంతి పండుగ దృష్ట్యా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం
జనసముద్రం న్యూస్, సైబరాబాద్, జనవరి 10: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో, క్రైమ్స్ విభాగం అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సంక్రాంతి పండుగ దృష్ట్యా పోలీసులు చెప్పటాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం…
జ్యోతిర్నేత్రం గ్రంథ ఆవిష్కరణ
జన సముద్రం న్యూస్, కోహెడ,కోహెడ ప్రసాదరావు, జనవరి 10 : సమాజంలో జ్యోతి శాస్త్రం పట్ల ప్రజలకు విశ్వసనీయత అధికమవుతున్నందున సామాన్యుల చెంతకు జ్యోతిష్య గ్రంథాలు చేరువ కావాల్సి ఉందని ప్రముఖ సిద్ధాంతి శ్రీ శ్రీ దివ్యజ్ఞాన గురూజీ అన్నారు. హైదరాబాదులోని…
జన సముద్రం క్యాలెండర్ ఆవిష్కరణ
జన సముద్రం న్యూస్ కుల్కచర్ల 10-01-2023 వికారాబాద్ జిల్లా జన సముద్రం నూతన సంవత్సర క్యాలెండర్ ను వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ వెంకట్ ఆధ్వర్యంలో మంగళవారంపరిగి ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…
కేసిఆర్ కు బిగ్ షాక్ : విభజన హామీలు,ఆస్తుల పంపకం పై సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం
జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ…
మినీ ఫ్రీ వై ఫై బస్సులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
జనసముద్రం న్యూస్, మాదాపూర్, డిసెంబర్ 09: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో సైబర్ టవర్స్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి , టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ , అదనపు ,…
సర్పంచుల సమస్యలపై ధర్నా కార్యక్రమంలో ఇందిరా పార్క్ వద్ద రేవంత్ రెడ్డిని కలిసిన డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె,జనవరి 9: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు సర్పంచుల సమస్యలపై ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం లోని…
డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల మాట ఏమయ్యింది:బిజెపి సూటి ప్రశ్న
జన సముద్రం న్యూస్, కోహెడ, కోహెడ ప్రసాదరావు, జనవరి 9 : సిద్దిపేట జిల్లా,కోహెడ మండలానికి డబుల్ బెడ్ రూం ఇండ్ల మాట జూటేనా? అరెపల్లి మినహా మరే గ్రామానికి దళితబంధు ఉసేలేదా అని బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం…

























