జన సముద్రం న్యూస్ బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11:

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లంకల సవిత కుటుంబ సభ్యులకు ఒక లక్ష 25 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే కార్యాలయంలో బుధవారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాల్చేర్ రాజు శ్రీహరి మరియు డాక్టర్ రాజు లంకల పవన్ తదితరులు ఉన్నారు





