బీటీ రోడ్ల పనులను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Spread the love

జనసముద్రం న్యూస్, బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11 :

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద తడుగురు గ్రామం వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే హాన్మంత్ షిండే బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దతడుగురు నుండి మద్నూర్ వరకు బీటి రోడ్డు పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అక్కడక్కడ రోడ్డు పనులను నెమ్మదిగా కొనసాగుతున్న వల్ల ఇక్కడ గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడంతో ఎమ్మెల్యే హాన్మంత్ షిండే కాంట్రాక్ట్ కు పనులను త్వరగా పూర్తిచే యాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ శీను పటేల్ రామ్ పటేల్ చిన్నశక్కర్గ సర్పంచ్ గఫార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్