
జనసముద్రం న్యూస్(జనవరి12)
ఈరోజు పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండలంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో క్యాలెండర్ల పంపిణీ చేయడం జరిగింది, అదే విధంగా మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ సత్య హరిచంద్ర, జెడ్పిటిసి రాందాస్ నాయక్, పులి రాములు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంపీపీ సత్యహరిచంద్ర జడ్పిటిసి రాందాస్ నాయక్, స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు తిమ్మయ్య సార్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్,దోమ ఎంఈఓ హరిచంద్ర సార్, రాష్ట్ర అధ్యక్షుడు పులి రాములు, చాకలి పల్లి హెడ్మాస్టర్ శంకర్ సార్, ఉప సర్పంచ్ శివకుమార్, ఎంపీటీసీ తనయుడు శంకర్, ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.





