
జన సముద్రం న్యూస్ కుల్కచర్ల 10-01-2023
వికారాబాద్ జిల్లా జన సముద్రం నూతన సంవత్సర క్యాలెండర్ ను వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ వెంకట్ ఆధ్వర్యంలో మంగళవారం
పరిగి ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ వెంకట్, పవన్ ప్రసాద్ వివిధ పత్రిక మిత్రులు పాల్గొన్నారు





