కాయ్ రాజా కాయ్ బ్యాచ్, ఆటీన్ రాజాలు, డైమండ్ రాణీలు, మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ పై తీవ్ర వాఖులు చేసిన జనసేనాని
జనసముద్రం న్యూస్,జనవరి 13: నువ్వు నాలుగు అన్నప్పుడు నేను ఒక్కటి అనలేనా? బలవంతుడు పది దెబ్బలు కొట్టినప్పుడు.. బలహీనుడు రెండు దెబ్బలు కొట్టకుండా ఉంటాడా? ఆ కొట్టే రెండు దెబ్బలు బలమైనవి.. గురి చూసి కొట్టినట్లయితే.. ఎంత బలవంతుడికి అయినా ఎదురయ్యే…
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కర్ణాటక ఎమ్మెల్యే, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే కృష్ణప్ప
జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,:జనవరి,12: అమడగూరు న్యూస్: మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర హళ్లి క్షేత్ర “ఎమ్మెల్యే కృష్ణప్ప” గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కుటుంబ సమేతంగా…
తెలుగు దేశం పార్టీ కార్యకర్త లకు అండగా వుంటాం : జకీవుల్ల
జనసముద్రంన్యూస్, అనంతపురం, జనవరి11: తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త నూర్జహాన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని,5000 రూపాయలు ఆర్థికసాయం అందించిన సీనియర్ నాయకుడు కే యం జకీవుల్ల .…
వచ్చే ఎన్నికల్లో పోలీస్ నేతలను పక్కన పెట్టనున్న సీఎం జగన్..గోరంట్ల మాధవ్ కు రాజ్యసభ సీటు..??
జనసముద్రం న్యూస్,జనవరి 11: గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి..…
వీర నరసింహ రెడ్డి సినిమా విడుదలకు సర్వం సిద్ధం – మదమంచి శ్రీనివాసులు
జన సముద్రం న్యూస్, జనవరి 10 , అనంతపురం:ప్రపంచ వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందిబాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ మహా జాతర సందడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ముఖ్యంగా రాయల సీమ జిల్లాల్లో…
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, బీసీ సమితిలో పలువురు నియామకం,
జన సముద్రం న్యూస్ పరిగి జనవరి 10 తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్.సురేఖ గౌడ్ గారు, గౌడ సంక్షేమ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్.కవిత గౌడ్ గారు, తెలంగాణ బీసీ సమితి…
గర్భవతుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి
జన సముద్రం న్యూస్,అనంతపురం జిల్లా ఆత్మకూరు: ఆత్మకూరు మండల కేంద్రము లోనీ ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భవతులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్య అధికారిని సుల్తాన్ పేర్కొన్నారు గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఆత్మకూరు నందు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్…
దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు..సెక్స్ వర్కర్ల లో ఏపీకి మొదటి స్థానం..ఏపి లో అనంతపురానికి మొదటి స్థానం..!
జనసముద్రం న్యూస్, జనవరి 10: గుర్తింపు కోరుకోని జీవులు ఎవరుండరు? ఏ జాతి ఉండదు? కానీ.. కలలో కూడా ఊహించని.. కంట కన్నీరు పెట్టించేలా.. కడుపు తెవిలేలాంటి గుర్తింపు కంటే బాధాకరమైన అంశం ఇంకేం ఉంటుంది. తాజాగా కేంద్రం రూపొందించిన ఒక…
అమ్మఒడి సరే..అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు అంటూ అంబటి రాంబాబుకు చుక్కలు చూపించిన విద్యార్థులు..!
జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలో అభివృద్ధి జరగడం లేదని ఎవరైనా అంటే.. వెంటనే ప్రతిపక్షాల కుట్ర అంటూ.. పెద్ద ఎత్తున యాగీ చేసే వైసీపీ నాయకులు మంత్రులు.. ఎదురు దాడి చేయడం లేదా అవసరం అయితే..కేసులు కూడా పెట్టిస్తున్నారు. అయితే.. ఇప్పుడు …
కేసిఆర్ కు బిగ్ షాక్ : విభజన హామీలు,ఆస్తుల పంపకం పై సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం
జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ…
వచ్చే ఎన్నికలలో వైసిపి 175 స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తుంది :గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి
జనసముద్రం న్యూస్,పామిడి, జనవరి 09: గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని పామిడి పంచాయితీ లో 4 వ వార్డు లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొనడం జరిగింది. నియోజవర్గ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు…
జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి
జనసముద్రం న్యూస్,పామిడి, జనవరి 09: అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు, జన సముద్రం న్యూస్ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎస్సై చాంద్ బాషా…
ప్రజా పోరాటాలకు సహకరిస్తాం: ఎస్ఐ పి వై ఆంజనేయులు
జనసముద్రం న్యూస్,రాప్తాడు, జనవరి 9: శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు చేయూతను అందిస్తామని సిపిఐ మండల కార్యదర్శి ఆర్.రవీంద్ర పేర్కొన్నారు. రాప్తాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన పి వై ఆంజనేయులు ను సిపిఐ మండల…
నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శం:మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి
జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09: అమడగూరు న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు దేశానికే ఆదర్శమని వైసిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి (సూరి) కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తయి…
కురుబ పెదయ్య భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న వైసిపి నాయకులు
జనసముద్రం న్యూస్,జనవరి 9:బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండలం, చెన్నంపల్లి గ్రామానికి చెందిన కురుబ పెదయ్య గారి భూమిని కొంతమంది వైసీపీ స్థానిక నేతలు అధికారం ఉపయోగించి ప్రభుత్వం ద్వారా అక్రమంగా అతని భూమిని స్వాధీనం చేసుకొని జగనన్న ప్లాట్లు వేయాలని చూస్తున్నారు, బాధితులు…
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన వడ్డెర సంఘం నాయకులు
జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09: అమడగూరు న్యూస్: మండల పరిధిలోని మామిడి అకులపల్లి గ్రామానికి చెందిన వల్లిపి వెంకటప్ప (72) గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం పాలై సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం…
విద్యుత్ ఈ.ఈ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారుల దాడులు
జనసముద్రం న్యూస్, పుల్లల చెరువు,జనవరి 9: మార్కాపురం విద్యుత్ ఈ.ఈ ఆధ్వర్యంలో మండలంలో విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.మండలంలో పలు గ్రామాలలో 1735 సర్వీసులను తనిఖీ చేయగా అదనపు లోడు వాడుతున్న 26 సర్వీసులను గుర్తించి,అక్రమంగా విద్యుత్ ఉపయోగించిన వారికి…
రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతిని విజయవంతం చేయండి:మండల వడ్డెర్ల సంఘం నాయకులు
జనసముద్రం న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09: అమడగూరు న్యూస్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న జయంతిని ఈనెల 11న అమడగూరు మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండల వడ్డెర్ల సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా…
నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శం : మండల కన్వీనర్ బోగోలు వెంకట సుబ్బారెడ్డి
జనసముద్రం న్యూస్ పుల్లల చెరువు,జనవరి 9: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు దేశానికే ఆదర్శమని వైసిపి మండల కన్వీనర్ బోగోలు.వెంకట సుబ్బారెడ్డి కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి…
జంగారెడ్డిగూడెంలో రోడ్లు బాగు చేయాలి అంటూ నిరసన చేస్తున టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు
జనసముద్రం న్యూస్,జంగారెడ్డి గూడెం,జనవరి 9 : ఈ రోజు అనగా ది 9.1.2023 సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి మైసైనగూడెం వయా శ్రీనివాసపురం రోడ్డు నిర్మించాలని శ్రీనివాసపురం సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు చేపట్టిన మహా పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు…

























