జనసముద్రం న్యూస్,పామిడి, జనవరి 09:

అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు, జన సముద్రం న్యూస్ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎస్సై చాంద్ బాషా , అనంతరం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పామిడి మండల ప్రజలకు జనవరి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు విలేకరులు పాల్గొన్నారు.





