
జన సముద్రం న్యూస్ పరిగి జనవరి 10
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్.సురేఖ గౌడ్ గారు, గౌడ సంక్షేమ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్.కవిత గౌడ్ గారు, తెలంగాణ బీసీ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా జ్యోతి గారు, తెలంగాణ బీసి సమితి ప్రధాన కార్యదర్శిగా శ్రావణ గారు, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మహేష్ గౌడ్ గారు, తెలంగాణ బీసీ సమితి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా అక్షయ్ గౌడ్ గార్లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేసిన మాజీ TSEWIDC ఛైర్మన్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు, తెలంగాణ బీసీ సమితి అధ్యక్షులు శ్రీ.నాగేందర్ గౌడ్ గారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.నరేష్ గౌడ్ గారు తదితరుల పాల్గొన్నారు.,






