

జన సముద్రం న్యూస్, జనవరి 10 , అనంతపురం:
ప్రపంచ వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది
బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ మహా జాతర సందడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ముఖ్యంగా రాయల సీమ జిల్లాల్లో బాలయ్య కు ఫ్యాన్ బెస్ ఎక్కువ అని మదమంచి శ్రీనివాసులు తెలిపారు.
అనంతపురం లో వీర నరసింహ రెడ్డి సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని అభిమానులకు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా సినిమా హాల్లో అన్ని ఏర్పాట్లు పరిశీలించారు .
ఈ కార్యక్రమంలో మదమంచి శ్రీనివాసులు,ముళ్ళపూడి పవన్, నెట్టెం ధనుంజయ నాయుడు,అనిల్,దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

