
జనసముద్రంన్యూస్, అనంతపురం, జనవరి11:

తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త నూర్జహాన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని,5000 రూపాయలు ఆర్థికసాయం అందించిన సీనియర్ నాయకుడు కే యం జకీవుల్ల . ఈ కార్యక్రమానికి నంబూరి రమణ, లక్ష్మీ నాయుడమ్మ,మోహన్ కుమార్, మాధవ్ యాదవ్, జయరాం నాయక్, దాదా పీర్ తదితరులు పాల్గొన్నారు