విద్యుత్ ఈ.ఈ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారుల దాడులు

Spread the love

జనసముద్రం న్యూస్, పుల్లల చెరువు,జనవరి 9:

మార్కాపురం విద్యుత్ ఈ.ఈ ఆధ్వర్యంలో మండలంలో విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.మండలంలో పలు గ్రామాలలో 1735 సర్వీసులను తనిఖీ చేయగా అదనపు లోడు వాడుతున్న 26 సర్వీసులను గుర్తించి,అక్రమంగా విద్యుత్ ఉపయోగించిన వారికి అపరాధ రుసుము 62,400,నేరుగా విద్యుత్ లైన్లనుంది అక్రమంగా వాడిన 46 మందికి అపరాధ రుసుము 85,000,అలాగే మీటర్నుండి అక్రమంగా లూపింగ్ ద్వారా వాడుతున్న సర్వీసులు 8 ఉండగా వీరికి 43,000 జరిమానా విధించారు.ఈ తనిఖీ లో మొత్తం 80 మంది పట్టుబడగా 1,47,000 లను జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.త్వరలో వీరందరికి నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఈ.ఈ.పివి.నాగేశ్వరరావు,ఈ.ఈ.విజిలెన్స్ హైమవతి,ఎడియి విజిలెన్స్ శ్రీనివాసరావు,ఎయి విజిలెన్స్ కోటేశ్వరరావు,ఎర్రగొండపాలెం ఏ.డీఈరాఘవేంద్రరావు,మార్కాపురం ఏది.ఈ.సియానాయక్,ఎయి చంద్రశేఖర్,డివిజన్ లోని ఎయిలు,సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్