పిడుగు పాటుకు వ్యక్తి మృతి
హుజురాబాద్/ సెప్టెంబర్ 25(జనసముద్రం): మండలం లోని పోతిరెడ్డి పేట గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు ఓ పశువుల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన కంకణాల కృష్ణకుమార్ (30) బుధవారం ఉదయం తనకు…
అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తాసిల్దార్ పై సస్పెండ్ వేటు.
పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. పినపాక మండలంలోని పలు గ్రామాలలో కోర్టు వివాదంలోఉన్న భూములను, వారసత్వ భూములను అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు…
రాజంపేట నిషేధిత అటవీ ప్రాంతంలో… ప్రవేశిస్తున్న 15 మంది అరెస్టు…!!
వారు వద్ద నుండి 4 కార్లు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం.. ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్.. !! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 25 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ…
వివాహితపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.
పెద్దమనుషుల సమక్షంలో సద్దుమణిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 25సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల ప్రముఖ వ్యాపార కేంద్రం జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ వివాహిత…
ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత
జనసముద్రం సెప్టెంబర్ 24: ధర్మవరం పట్టణంలోని బిజెపి నాయకులు భోజనం చేసుకుని సబ్ జైల్ దగ్గర వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు బిజెపి నాయకుల కారుకు అడ్డు ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి కార్యకర్తలైన రమేష్ రెడ్డి,ప్రతాపరెడ్డి లను…
అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్న పోలీసులు
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సెప్టెంబర్ 24,జనసముద్రంన్యూస్:రాచకొండ కమిషనరేట్ పరిధిలోని, యాదాద్రి భువనగిరి,మల్కాజిగిరి జోన్ లలో రాత్రి సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం విద్యుత్ వైర్లు,ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల చోరీ కి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర…
శ్రీరంగపూర్ మడలంలో బైక్ డిసీయం ఢీకొని తల్లికుతూరు మృతి
జనసముద్రం సెప్టెంబర్ 24 వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నగరాల ఫస్ట్ సెంటర్ గంధం పులెందర్ దంపతులు కుటుంబంతో భార్య, కొడుకు, కూతురు అందరి బైక్ పైన ఆనారోగ్య కారణంగా చికిత్స నిమీతం శ్రీరంగాపూర్ హాస్పిటల్ వెళుతుండగా శ్రీరంగాపూర్ మరియు నగరాల…
పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి గుండె ఆగిన చిట్టితల్లి …!*
పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె…కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య, నాగేంద్రమ్మ భార్య భర్తలిద్దరు…
టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో ఒక మూత్రశాల ,మరుగుదొడ్డికి తాళం మరొకటి దుర్వాసనతో శుభ్రత నిర్లక్ష్యం
జనసముద్రం న్యూస్ : సెప్టెంబర్ 20 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ ముందుగా ఉన్న ఇండియన్ ఆయిల్ టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో మూత్రశాల , మరుగుదొడ్ల నిర్వహణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.…
చిట్వేలిలో గంజాయి పట్టివేత సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో
చిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 20 అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ చిట్వేలి ప్రాంతంలో గంజాయి సేవించడంతోపాటు గంజాయి…
మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంతో మరో ప్రాణం బలి.
మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. రూ.2.10 లక్షలు ముందుగానే వసూల్. జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్19: హన్మకొండ జిల్లా మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి అయింది.పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న…
కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు.
జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:సెప్టెంబర్ 19: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును చేధించినట్లు మంచిర్యాల ఏ సీ పీ ప్రకాష్ బుధవారం మీడియా కు తెలిపారు. ఈ…
గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలు
జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని స్లేట్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైస్ మిల్…
గుర్తుతెలియని వాహనం స్కూటర్ ను ఢీకొని వ్యక్తి మృతి
రామాపురం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ ,19 రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లి కు చెందిన పురము వెంకటరమణ ఆయన బావమరిది స్కూటర్ పైన రాయచోటికి వెళ్తుండగా చిట్లూరు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని పురము వెంకటరమణ కుడికాలు…
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
సెప్టెంబర్ 15(జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది….శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న…
తుమ్మేటి సమ్మిరెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న మంత్రి పొన్నం.
దగ్గరి ఆత్మీయన్ని కోల్పోయాను. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 15సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప…
విష జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేపట్టాలి: ఖానాపూర్ మండల వాసులు గ్రామ ప్రజలు
ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 15ఖానాపూర్ పట్టణంలో విష జ్వరాల నియంత్రణకు ఫీవర్ సర్వే ను చేపట్టాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు వారిలో చాలామంది…
మా బిడ్డలకు ఏంటి, ఈఎట్టి చాకిరి..! “మహాప్రభు కలెక్టర్ వారు” …!!
చదువులు మాట దేవుడు ఎరుగు…!!గిరిజనులతో విద్యకు బదులు వెట్టిచాకిరి…!! అనంతరాజుపేట అంబేద్కర్ మినీ గురుకులం..!! ఇటువంటి తప్పులు, ఇంకెప్పుడూ జరగకుండా చూసుకుంటాము.. అంటున్న ఇంచార్జ్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 15,జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లాకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేట గ్రామపంచాయతీ…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత
జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెల్లి పరశురాములు ఎలాంటి…
54 ఎర్ర చందన దుంగలను, ఒక మినీ లారీని పట్టుకున్న రిస్క్ టీం…!!
ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ ) అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్ సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న తిరుపతి టాస్క్…