మనువాద,పాసిజానికి వ్యతిరేకంగా పోరాడితేనే మహిళలపై హింస నివారణ
ఏఐఫ్ డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 08) మహిళలపై జరుగుతున్న దాడులను, హింసను నివారించాలంటే మనువాద పాసియానికి వ్యతిరేకంగా పోరాడితేనే నివారించగలమని ఏఐఎఫ్డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య…
పినపాక మండలానికి చెందిన న్యాయ విద్యార్థి లేఖతో అవాక్కైనా హైకోర్టు.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి . శ్రీనివాస్, పినపాక, మార్చి 8. *పినపాక నల్లపు మణిదీప్ సేవలు అమోఘం:జేడీ లక్ష్మీనారాయణ. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజలకు,విద్యార్థులకు న్యాయం చేస్తున్నభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలంకి చెందిన న్యాయ విద్యార్థి నల్లపు మణిదీప్…
పినపాక లో అంబరాన్నంటిన హోలీ వేడుకలు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, మార్చి 8. పినపాక మండల వ్యాప్తంగా హోలీ ఉత్సవాలు యువకులు,పెద్దలు, స్త్రీలు,చిన్నారులు ఘనంగా నిర్వహించారు.పినపాక గ్రామంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య మంగళవారం గ్రామ ప్రజలు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…
జిహెచ్ఎంసి మహిళా కార్మికులకు సన్మానం
జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి (మార్చ్ 08) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ సి పురం కానుకుంట జిహెచ్ఎంసి మహిళా కార్మికులను స్వీట్స్ తినిపిస్తూ పూలదండతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో సైబరాబాద్ హోంగార్డ్స్ అధ్యక్షుడు అశోక్ కుమార్ హోంగార్డు ఎండి…
దామరచర్ల మండల తహసీల్దార్ గా జి.గణేష్ పదవి బాధ్యతలు..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 8 : దామర చర్ల మండలంలో ని ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ లేక ఆ స్థానం ఖాళీగా ఉంది. చండూరులో ఎమ్మార్వో గా పనిచేసి అక్కడి నుండి బదిలీపై…
మల్కాజ్గిరి మౌలాలిలోని ఏ ఏం ఆర్ ప్లానెట్ మాల్ లో లక్కీ డ్రా
లక్కీ కూపన్ తీసిన మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్…. స్మార్ట్ బ్యాటరీ వాహనాన్ని గెలుపొందిన శాలిని…… చిన్నారులకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే వాతావరణాన్ని ఏ ఏం ఆర్ ప్లానెట్ మాల్ లో ఏర్పాటు : ఎండి శాగంటి అనంత్ కుమార్ మల్కాజిగిరి,మౌలాలి…
మార్చి 8 న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐదో తరగతి వరకు చిత్రలేఖనం, పదవ తరగతి వరకు వ్యాసరచన పోటీలు : హమీద్ షేక్..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 7 : మార్చి 7న హోలీ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, ప్రముఖ న్యాయవాది,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ తెలిపారు. అంతేకాకుండా…
కొల్చారం మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) మార్చి :6 మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పనిచేస్తున్న వివిధ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం కొల్చారం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు…
అభివృద్ధికి ఆమెడ దూరంలో కొల్చారం మండలం…
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న వివిధ గ్రామాలను అభివృద్ధి పథంలో నడపాలని బిజెపి నాయకుడు మురళి యాదవ్ అన్నారు. సోమవారం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్చారం మండలంలో ఒక్క గ్రామానికి కూడా దళిత…
శామీర్ పేట లో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా.
మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి ని దర్శించుకున్నారు. మల్కాజ్గిరి మేడ్చల్ జనసముద్రం న్యూస్ మార్చ్ 06 సోమవారం శామీర్ పేట లో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ…
భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపు రాష్ట్ర భవిష్యత్తుకు మలుపు
చంద్ర దండు ప్రకాష్ నాయుడుAp మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్. జన సముద్రం న్యూస్,మార్చ్ 06,అనంతపురం.రాయలసీమలో నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను నట్టేట ముంచి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ముందు…
సోషలిస్టు ప్రదాత కామ్రేడ్ స్టాలిన్
యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(మార్చ్ 05) మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ స్టాలిన్ 70వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నాడు స్టాలిన్ నగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన యంసిపిఐ(యు)…
ముదిరాజ్ కులస్తులoదరు ఏకతాటి పైకి రావాలి
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 05) ముదిరాజ్ కులస్తులందరూ ఏకతాటిపైకి రావాలని శేరిలింగంపల్లి కన్వీనర్ అశోక్ ముదిరాజ్ అన్నారు.ఆదివారం రోజు మియాపూర్ డివిజన్ ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం కార్పోరేటర్ అభ్యర్థి బండారి మోహన్ ముదిరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసారు…
మార్చి 6న భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు: రతన్ సింగ్
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 5 : మార్చి 6వ తేదీన ఉ. 11 గం.లకు “భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశము” మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డు వద్ద బృందావన్ గార్డెన్స్…
మాజీ ముఖ్యమంత్రి,టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసిన క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు
జనసముద్రం న్యూస్,మంగళగిరి,మార్చ్ 5: టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను శనివారం మంగళగిరి లో టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం…
గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక…
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 : మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో ధీరావత్ శ్రీను నాయక్ ను రాష్ట్ర మహాసభలో రాష్ట్ర…
గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మాలోతు వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 : మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో మాలోతు వినోద్ నాయక్ ను రాష్ట్ర మహాసభలో రాష్ట్ర…
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 03 మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసనగా మల్కాజిగిరి చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం కట్టెల…
మనం నేలస్థ జాతులం కాదు, ఆత్మగౌరవంతో బ్రతికేవాళ్లం: బృందాకరత్
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2 : మనం నేలస్థ జాతులం కాదని ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళమని ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ…

























