
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 03
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసనగా మల్కాజిగిరి చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం కట్టెల పోయి పై వంట వార్పు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే దగ్గించాలని తద్వారా సామాన్య మధ్యతరగతి వారికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,సబితా కిషోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు,పిట్ల శ్రీనివాస్, జి ఎన్ వి సతిష్ కుమార్,రామూయాదవ్,ఉపేందర్ రెడ్డి,ఎస్ అర్ ప్రసాద్, సంతోష్ రాందాస్,ఉపేందర్, డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు,సత్యమూర్తి,సూరి,సత్తయ్య,పిట్ల నాగరాజు,సయ్యద్ మబ్బు,ఖలీల్,గణేష్ ముదిరాజ్,ప్రసాద్ యాదవ్,సంజయ్,బాబు,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు,





