
జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి (మార్చ్ 08)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ సి పురం కానుకుంట జిహెచ్ఎంసి మహిళా కార్మికులను స్వీట్స్ తినిపిస్తూ పూలదండతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో సైబరాబాద్ హోంగార్డ్స్ అధ్యక్షుడు అశోక్ కుమార్ హోంగార్డు ఎండి కాసిం జిహెచ్ఎంసి సంపత్ మనోహర, వసంత, పోచమ్మ, నాగమణి, సుగుణమ్మ, కీర్తన, మల్లమ్మ, అంకమ్మ, సంధ్యారాణితదితరులు సిబ్బంది పాల్గొన్నారు





