
మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి ని దర్శించుకున్నారు.
మల్కాజ్గిరి మేడ్చల్ జనసముద్రం న్యూస్ మార్చ్ 06
సోమవారం శామీర్ పేట లో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మల్లారెడ్డి ని , పార్టీ నాయకుల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు మల్లికార్జున స్వామి ఆశిస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి దాసరి ఎల్లుబాయి, జెడ్పీటీసీ అనితా లాలయ్య, వైస్ ఎంపిపి సుజాత,మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, రైతు సహాకార సంఘం ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్,వంగ వెంకట్ రెడ్డి, ఎంపిటిసి డపు సాయి బాబా,కంఠం క్రిష్ణా రెడ్డి, చాంద్ పాషా , మేడి రవి, మేడి భాస్కర్, వార్డు సభ్యులు సత్యనారాయణ,డి బాబు,వంగ నర్సింహ రెడ్డి, రవిందర్ ,వజ్జల మురళి, దేశం శ్రీకాంత్ గౌడ్,ఉప్పలయ్య, నవీన్ ముదిరాజ్, రవిందర్, దూడల శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






