భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపు రాష్ట్ర భవిష్యత్తుకు మలుపు

Spread the love

చంద్ర దండు ప్రకాష్ నాయుడు
Ap మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్.


జన సముద్రం న్యూస్,మార్చ్ 06,అనంతపురం.
రాయలసీమలో నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను నట్టేట ముంచి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అనే రకంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది.
ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి దాదాపు ఎన్నో కంపెనీలు వీరి దన దాహానికి దాదాపు కొన్ని వందల కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లడం జరిగింది.
అంతేకాకుండా రాష్ట్రం వైపు ఏ పరిశ్రమ తొంగి చూడాలన్నా కూడా ఈ నరరూప రాక్షస జగన్ ప్రభుత్వం లోని ప్రజాప్రతినిధులు అడిగే కమీషన్లు ఇచ్చుకోలేక ఆంధ్ర రాష్ట్రం ను వదిలి వెళ్ళడానికి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడం లేదు ఆ నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతస్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది.
ఎంతో కష్టపడి చదివి డిగ్రీ పట్టా పొందినటువంటి విద్యార్థులైతేనేమి ఎంబీఏ లు ఎంసీఏలు బీటెక్లు పట్టభద్రులు వీరందరి భవిష్యత్తు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంధకారంలోకి వెళ్లిపోయింది.


పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారిని తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తుంగలోకి తొక్కే విధంగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపు ఈ జగన్మోహన్ నరరూప రాక్షసి రెడ్డి పతనానికి ప్రారంభం అని చంద్రదండు ప్రకాష్ నాయుడు గారు తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ పాత ఊరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి సి పోలీస్ స్టేషన్ నీరుగంటి వీధి నీలం టాకీస్ పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఎన్నికలో ఓటింగ్ సరళి గురించి విశ్లేషిస్తూ మొదటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి ఒకటో నెంబర్ వేసి గెలిపించాలని అలాగే పోలీసులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దక్కినటువంటి గౌరవం ఆదరణ నేడు నిరంకుశ రాక్షస జగన్మోహన్ రెడ్డి పాలనలో లభించలేదని అలాగే రక్షణ బాధ్యతలు చేపట్టేటువంటి పోలీసులను ఈ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి తమ నాయకులకు ఎవరు అడ్డు చెప్పకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులలో ఇరికించి వారిపై కేసులు బనాయించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఒక పావు లాగా వాడుకుంటున్నాడు.
తిరిగి ఆ పోలీసు శాఖకు వన్నె తెచ్చే విధంగా పని ఒత్తిడిలో ముని తేలినటువంటి ప్రతి పోలీసు ఆఫీసర్ కి ప్రతి పోలీసు క్రింది స్థాయి ఉద్యోగి వారాంతపు సెలవులు రోటేషన్ పద్దతిలో వచ్చే విధంగా రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీసుల సంరక్షణ బాధ్యత వారికి తిరిగి గౌరవం పెంపొందేలా ప్రణాళికలు పొందుతాయని ఇవన్నీ జరగాలంటే తప్పకుండా పోలీస్ శాఖలు ఉన్నటువంటి పట్టభద్రులు తమ ఆత్మ గౌరవాన్ని రక్షించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థనటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని చంద్ర దండు ప్రకాష్ నాయుడు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంద్ర దండు మహిళా నాయకురాలు లక్ష్మీ నాయుడమ్మ, చంద్ర దండు ప్రధాన కార్యదర్శి దివాకర్ నాయుడు, చంద్ర దండు సాంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షులు బెస్త నారాయణస్వామి,
చంద్రదండు మహిళా విభాగం చల్లా ఉమా, నేహా, గౌసియా,అరుణ
చక్రాయపేట సురేష్, సికిందర్, చంద్రశేఖర్ నాయుడు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్