
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 5 :
మార్చి 6వ తేదీన ఉ. 11 గం.లకు “భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశము” మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డు వద్ద బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో బిజెపి మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బాణావత్ రతన్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా ఆర్. ప్రదీప్ కుమార్ మిర్యాలగూడ పాలక్ కవిత, ప్రభారీ గోగిరెడ్డి లచ్చి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు హాజరవుతారు. ఈ సమావేశానికి మిర్యాలగూడ నియోజకవర్గంలోని మండల బిజెపి పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,మండల ఇంచార్జ్ లు,రాష్ట్ర, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యదర్శులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు ఈ సమావేశం కు తప్పకుండా హాజరు కావాలని బాణావత్ రతన్ సింగ్ తెలపడం జరిగింది.ఈ
సమావేశ అజెండాఏమిటంటే.. బూత్ స్థాయి పన్నా ప్రముఖులను నియమించుట కు స్వల్పకాలిక విస్తారకులను నియమించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.





