గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక…

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 :

మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో ధీరావత్ శ్రీను నాయక్ ను రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులను,సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ముందు ఉంటానని అన్నారు. అదేవిధంగా ఈ మహాసభల సందర్భంగా గిరిజనులకు సంబంధించిన అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 12 శాతం రిజర్వేషన్, బ్యాంకులకు సంబంధం లేకుండా ట్రై కాన్ లోన్లు ఇవ్వాలని, గిరిజన అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజన రిజర్వేషన్లను రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ఇలా అనేక తీర్మాణంలో ఆమోదించడం జరిగింది. పై తీర్మానాలన్నీ కూడా అమలయింతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరసిల పోరాటానికి సిద్ధం అని అన్నారు .ఈ ఎన్నికకు సహకరించిన నాయకులు అందరికీ కూడా” విప్లవాది వందనాలు “తెలియజేస్తున్నాన ని ధీరావత్ శ్రీను నాయక్ తెలిపారు. ఈ ఎన్నిక పట్ల విజయ్, రాజు,నవీన్, తరుణ్, సురేష్,అతిరం అనిల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి