న్యాయస్థానం ఇఛ్చిన తీర్పుదిక్కరించే హక్కు అధికారులకు ఎక్కడ ది
చట్టాన్ని తాకట్టు పెడుతు న్నారేమోసందేహం!! అక్రమ కట్టడాలు కూల్చివేతల విషయంలో చింతూరు ఉప డివిజన్ కి ఒక న్యాయమా? అల్లూరి జిల్లాఇంచార్జి, జన సముద్రం న్యూస్తేది జూన్ 16 మండల ప్రధాన కేంద్రాలలో ఆదివాసులకు చిన్న గుడిసె వలస గిరిజనేతరులకు ఒక్కొక్కరికి…
ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 55వ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని స్థానిక…
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా
జన సముద్రం దేవరకొండ. జూన్ 16 వీర వృద్ధాశ్రమం నందు ఆదివారం అధ్యక్షుడు NVT, కొంగరి మధు, DSA ఫోటోగ్రాఫర్ నరేష్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేసినారు. అనంతరం…
పాస్ పోర్ట్ పోయింది , దొరికితే ఇవ్వండి
జనసముద్రం న్యూస్,గోపాలపట్నం,విశాఖపట్నం,15,జూన్పాస్ పోర్ట్ పోయింది ,,ఎవరికైనా దొరికితే దయా చేసి ఎవరికైనా దొరికితే తన అడ్రస్ కి వాపస్ చేయండి,అని కొయ్యన మురళి తెలియజేశారు,,తాను షీల నగర్ నుంచి గోపాల పట్నం వైపుగా రాకపోకలు సాగించే క్రమంలో తన యొక్క పాస్…
అనారోగ్యంతో మృతి చెందిన ఇమ్మడి రామకృష్ణ
మృతుని కుటుంబానికి అండగా నిలిచిన ఆర్యవైశ్య సంఘం నాయకులుజనసముద్రంన్యూస్, జూన్ 15, కారంపూడి , పల్నాడు జిల్లా ; పల్నాడు జిల్లా లో మండల కేంద్రమైన కారంపూడిలో ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రామకృష్ణ…
తల్లికి వందనం పథకం లబ్దిదారులతో అనపర్తి శాసనసభ్యులు ముఖాముఖి.
జనసముద్రంన్యూస్:బిక్కవోలుజూన్:15తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు తో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిబలభద్రపురం గ్రామంలో లబ్దిదారులుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఇంతకు ముందు ప్రభుత్వం లో ఇంటికి ఒక్కరే 15000 వచ్చింది అని…
శ్రీనివాసులు మృతికి టిడిపి యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి సంతాపం
చిన్నమండెం, చాలా సముద్రం న్యూస్ జూన్ 15: చిన్నమండెం మండలం దేవగుడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు, తెలుగుదేశం…
మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ కళాశాల హాస్టల్ ను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్
కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 15:- కదిరి పట్టణం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ కళాశాల హాస్టల్ ను పరిశీలించి గత 10 సం.రా లుగా అభివృద్ధికి నోచుకొని కళాశాలను పరిశీలించి ప్రభుత్వం…
మద్దిరెవుల సచివాలయం నందు యోగాంధ్రా కార్యక్రమం
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 15 లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిలేవుల గ్రామం ఇడిగి పల్లి నందు ఉన్న సచివాలయంలో శనివారం ఉదయం 7.30గంటల నుంచి 8.30 గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రజిని రెడ్డి…
భారత దేశ అభివృద్ధికి మోదీ 11 సంవత్సరాల సేవే ఆధారం
కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జి చింతా శరత్ కుమార్ రెడ్డి పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూన్ 15:- భాజపా కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జ్ చింతా శరత్ కుమార్ రెడ్డి పుట్టపర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ…
మహాసభలకు సంసిద్ధులవుతున్న సిపిఐ శ్రేణులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి మహాసభలలో దేశ రాజకీయ పరిస్థితులను చర్చిస్తాం : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జనసముద్రంన్యూస్, జూన్ 8 నరసరావుపేట ; భారత కమ్యూనిస్టు పార్టీ…
చమర్తికి ఘనస్వాగతం పలికిన కోన రాచపల్లి తెలుగు తమ్ముళ్లు.
శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చమర్తి. కోన రాచపల్లి నందు బండలాగుడు పోటీలను ప్రారంభించిన చమర్తి. ఒంటిమిట్ట జనసముద్రం న్యూస్ జూన్ 8 ఒంటిమిట్ట మండలం కోన రాచపల్లి గ్రామస్తులు ఆహ్వానం మేరకు శనివారంశ్రీ శ్రీ శ్రీ…
చింతపల్లిలో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పర్వదినం.
త్యాగానికి ప్రతీక బక్రీద్. అల్లూరి జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్,తేది జూన్ 08 చింతపల్లి :- త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పర్వదినం “బక్రీద్” దీనినే ఈద్-ఉల్ – ఆదా అని కూడా సంబోధిస్తారు. ప్రవక్త ఇబ్రహీం కు లేకలేక మగ బిడ్డ…
వెయ్యి వెన్నుపోటుల సమాహారం జగన్..!
ద్రోహులతో నిండిన పార్టీ వైసీపీ..! ..ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజం..! జనసముద్రంన్యూస్, జూన్ 8, వెల్దుర్తి మండలం ; వెయ్యి వెన్నుపోటులకు సమాహారం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పల్నాడు జిల్లా…
అమరావతిలో 5 భారీ టవర్లు ఏర్పాటు.. ఎన్ని వేల కోట్లంటే?
జనసముద్రంన్యూస్, జూన్ 7 ; ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అమరావతిలో ఐదు భారీ టవర్ల నిర్మాణానికి రూ. 4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.1,467 కోట్లతో 1, 2 టవర్ల నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్థ…
బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి ప్రతీక. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు
ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండగ జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ.. విద్యాసాగర్ నాయుడు రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 7 అన్నమయ్య జిల్లాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.…
ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపండి, భూమిని కాపాడండి
జనసముద్రం న్యూస్,జ్ఞానపురం,విశాఖపట్నం,జూన్,7 విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఎ) ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అనే థీమ్‌పై నిర్వహించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం అనేది స్థిరమైన…
మాచర్లలో అనధికారిక జంతు వధశాలలు నిషేధం: కమిషనర్ వేణుబాబు .
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు . జనసముద్రం న్యూస్ మాచర్ల (బ్యూరో) జూన్ 7. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో అనధికారిక జంతు వధశాలలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…
ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే చర్యలు
జనసముద్రం న్యూస్ అమరావతి (బ్యూరో) జూన్ 7. ఏపీలో బక్రీద్ సందర్భంగా ఎవరైనా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయడు హెచ్చరించారు. రాష్ట్రంలో జంతు సంరక్షణ,…
చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ..!!
టిడిపి నాయకునికి కడప డిసిఎంఎస్ చైర్మన్ పదవి..!! నేడే యర్రగుండ్ల జయప్రకాష్ ప్రమాణ స్వీకారోత్సవం..!! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూన్ 7 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన యర్రగుండ్ల జయప్రకాష్ కు ఎన్డీఏ…

























