తల్లికి వందనం పథకం లబ్దిదారులతో అనపర్తి శాసనసభ్యులు ముఖాముఖి.

Spread the love

జనసముద్రంన్యూస్:బిక్కవోలు
జూన్:15
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు తో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
బలభద్రపురం గ్రామంలో లబ్దిదారులుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఇంతకు ముందు ప్రభుత్వం లో ఇంటికి ఒక్కరే 15000 వచ్చింది అని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటిలో చదువుకొనే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15000 వచ్చింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అర్హులైన వారి అందరికి అందుతుంది అని ఇంకా ఎవరికైనా ఏవిధమైన సమస్యలు ఉన్నా స్థానిక సచివాలయంలో సంప్రదించాలిని తెలియజేసారు.త్వరలోనే మిగితా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లమిల్లి సుబ్బారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి(దత్తడు),మల్లిడి సుబ్బారెడ్డి,(గ్రామశాఖ అధ్యక్షులు)మరియ ఎన్డీయే నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్