మద్దిరెవుల సచివాలయం నందు యోగాంధ్రా కార్యక్రమం

Spread the love

లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 15

లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిలేవుల గ్రామం ఇడిగి పల్లి నందు ఉన్న సచివాలయంలో శనివారం ఉదయం 7.30గంటల నుంచి 8.30 గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రజిని రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేయడం వలన మానసిక ఆనందంతో పాటు శారీరిక దారుఢ్యం ఏర్పడుతుందని ఆరోగ్యంగా ఉండొచ్చని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని ఒకవేళ వ్యాధులు ఉన్న యోగా చేయడం వలన నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలియజేశారు అందువలన ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవాటు చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది రజనీష్ రెడ్డి,సిరి బాబు, లావణ్య, నందిని, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు,అంగన్వాడి టీచర్లు నాగవేణి, లక్ష్మీదేవి, పవన్ కుమారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్