కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 15:-
కదిరి పట్టణం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ కళాశాల హాస్టల్ ను పరిశీలించి గత 10 సం.రా లుగా అభివృద్ధికి నోచుకొని కళాశాలను పరిశీలించి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం లోనే మైనార్టీ కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుని వచ్చే అకడమిక్ ఇయర్ లోపు పనులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






