దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా

Spread the love

జన సముద్రం దేవరకొండ. జూన్ 16

వీర వృద్ధాశ్రమం నందు ఆదివారం అధ్యక్షుడు NVT, కొంగరి మధు, DSA ఫోటోగ్రాఫర్ నరేష్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేసినారు. అనంతరం అధ్యక్షుడు NVT మాట్లాడుతూ, పిల్లల పట్ల తండ్రికి ఉండే ప్రేమ అమితమైనదని, దానికి విలువ కట్టలేమని అన్నారు. ప్రతి తండ్రి పిల్లలకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలని తాపత్రయ పడుతూ ఉంటాడని ఆయన అన్నారు. సమాజం ఏ దశలో ఉన్నా తండ్రికి, పిల్లలకు ఉండే ఆ మధురిమ మారదు అన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయం లో ఓ వృద్ధుడు ఆయన్ను గుర్తించి బిడ్డా nvt బాగున్నావా? నేను నీకు గుర్తున్నానా అనగానే… పేరు తో సహా చెప్పడం తో ఆ వృద్ధుడు కంటి నిండా నీళ్ళు చెమర్చడం తో nvt ఆయన్ను హత్తుకుని ఓదార్చారు. వారిద్దరూ బావోద్వాగానికి గురయ్యారు. ఆ సందర్భం లో మిగతా వృద్ధులు కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమం లో వీర, వృద్ధాశ్రమ నిర్వాహకులు రుత్విక్, షీలా,మణి, కీర్తీ, వీరబాబు,వీరాంజనేయులు,వెంకటేశ్వర్లు, వితిన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్