- మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు భారీ కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్న వైఎస్ఆర్సిపి నాయకులు
- లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 16
రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 55వ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి , మాజీ ఎంపీపీ అంబా బత్తిన రెడ్డయ్య గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ,వార్డ్ మెంబర్లు స్థానిక ప్రజలు పాల్గొని శ్రీకాంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలకు సుదర్శన్ రెడ్డి,రెడ్డెయ్య లు భోజనం ను వడ్డించారు. శ్రీకాంత్ రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, సర్పంచ్లు వెంకట నారాయణ రెడ్డి, సిద్ధక నాగిరెడ్డి, రమణయ్య, జనార్దన్ రెడ్డి, గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శంకర్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు సుబ్బరాజు, కొండా ప్రసాద్ రెడ్డి, దేవేంద్రారెడ్డి, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ లు రాజారెడ్డి, సంజీవ రెడ్డి,రాజబాబు, రాయచోటి వైఎస్ఆర్సిపి యువ నాయకులు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, మైనార్టీ నాయకులు చాన్ బాషా, జాకీర్, ఫరూక్, బాబ్జాన్,నభి, మహమ్మద్ వలీ, గౌస్ పీర్, నవాజ్, వైయస్సార్సీపీ నాయకులు దప్పేపల్లి సిద్ధారెడ్డి, రంగారెడ్డి, జై చంద్రారెడ్డి, రవి రెడ్డి, అంబాబత్తిన రమేష్, లాలూ యాదవ్, సెల్వరాజ్, లాల్లు యాదవ్, బాలకృష్ణారెడ్డి, మల్ రెడ్డి, రామ నర్సింహ యాదవ్, సైమన్, నారాయణరెడ్డి, బండ్రెడ్డి శంకర్ రెడ్డి, నారద, రవి ఆచారి, పచ్చిపాల ధర్మారెడ్డి , రంగారెడ్డి, తోపురెడ్డి గోపాల్ రెడ్డి ,,మల్రెడ్డి,, వెంకట్రాంరెడ్డి ,చిన్నప్ప, ధర్మారెడ్డి, మాసులు,, ఉప్పు శ్రీను, వరప్రసాద్ రెడ్డి , ప్రసాద్ యాదవ్, నాసిర్ హుస్సేన్,తన్వీర్ అహమ్మద్, లక్ష్మీరెడ్డి, కొండ ఓబుల్ రెడ్డి,జగన్, గురుమూర్తి , కదిరి నాగేంద్రబాబు, సుదర్శన్ రాజు, ఇస్మాయిల్, సుబ్బరాయుడు, నారాయణ రెడ్డి, మల్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, డిల్లీ విశ్వనాథ రెడ్డి, వెంకటరమణ, బడిమేళ నరసింహులు, రామకృష్ణయ్య,రమణయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





